మహారాష్ట్రలోని జాల్నా జిల్లాలోని ఓ బిజినెస్ గ్రూప్ పై ఆదాయ పన్ను శాఖ విస్తృతంగా సోదాలను చేపట్టింది. ఈ తనిఖీలలో పెద్ద ఎత్తున డబ్బుల కట్టలు ఉండడంతో. అదే పనులు శాఖ తనిఖీ చేయడం లో బయటపడ్డాయి. దీనిని లెక్కించడానికి అధికారులకు సుమారుగా 13 గంటలు పట్టింది అని చెప్తున్నారు. దీనితోపాటు 100 కోట్ల బినామీ ఆస్తులు ను ఉన్నాయని అధికారులు గుర్తించారు.
ఆదాయపన్ను శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కల్నా జిల్లాలోని స్టీల్ వస్త్రాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే గత కొన్ని ఏళ్లుగా పన్నును ఎగువేత్తకు పాటుపడినట్టు ఆదాయపన్ను శాఖకు విశ్వాసనీయ సమాచారం తెలుసుకోగలిగింది. దీంతో ఈ నెల 1 నుంచి 8 వరకు 260 మంది ఐటీ సిబ్బంది ఐదు గ్రూపులుగా ఏర్పడి జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా సోదాలు చేపట్టారు. ఆ సంస్థ యొక్క యజమాని ఇల్లు కార్యాలయాలలో తనిఖీ చేశారు ఆదాయపన్ను శాఖ వారు.
ఈ సోదరులలో మొత్తం 56 కోట్ల నగదు 14 కోట్ల విలువైన బంగారు వజ్రభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇతర ఆస్తులకు సంబంధించిన డిజిటల్ డేటాను పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదు మొత్తాన్ని ఆదాయపన్ను శాఖ యొక్క ఆఫీసుకు తీసుకురాగా 13 గంటలకు పైగా శ్రమించి లెక్కించారు. ఈ సోదాలలో దాదాపుగా 390 కోట్ల మేర లెక్కలలోకి రానీ బినామీ ఆస్తులు ఉన్నట్లు ఆదాయపన్ను శాఖ వారు గుర్తించారు.
నోట్ల కట్టలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇటీవల పశ్చిమ బెంగాల్ ఉపాధ్యాయ నియమా కుంభకోణానికి సంబంధించిన దర్యాప్తులోనూ మాజీ మంత్రి పార్ధ చటర్జీ సన్నిహితురాలు ఆర్పితా ముఖర్జీ నివాసాలలో నోట్ల గుట్టలను ఈడి గుర్తించిన విషయం తెలిసిందే కదా ఆ మధ్యకాలంలో యూపీలో కాన్పూర్ చెందిన ఓ సుగంధ ద్రవ్యాల వ్యాపారి ఇంట్లో నూ నోట్ల గుట్టలు బయటికి వచ్చాయని ఈ విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది. తాజాగా మహారాష్ట్రలో ఇలా నోట్లు గుట్టలు కనబడ్డాయి..