మోడల్ లా సెట్ పరీక్ష పోస్టర్ విడుదల – బీసీ న్యాయవాదుల సంఘం

19 న మోడల్ లా సెట్ పరీక్ష పోస్టర్ విడుదల – బీసీ న్యాయవాదుల సంఘం

అనంతపురం : సెప్టెంబర్ 15

లా సెట్ రాయబోవు అభ్యర్థులకు బీసీ అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించ బడును. అనంతపురంలో ఈ నెల 19 న అనంతపురం కోర్టు రోడ్ లో ఉన్న నెహ్రూస్కూల్ నందు ఉదయం 10 గంటలకు నిర్వహించబడును. లా సెట్ ఆన్లైన్ పరీక్ష అయినా అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఆఫ్లైన్లో పరీక్షను నిర్వహించబడును.

ఈ అవకాశాన్ని లాసెట్ రాయబోవు అభ్యర్థులు అందరూ వినియోగించుకోవాలని పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్షుడు వాల్మీకి గంగాధర్ ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాకే నరేష్ , న్యాయవాదులు అంజన్ కుమార్ ,అక్కులప్ప ,శ్రీనివాసులు , శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker