Gold Silver Price Today: పెరిగిన బంగారం ధరలు

Gold Silver Price Today: బులియన్ మార్కెట్లో పసిడి వెండి ధరలలో ప్రతిరోజు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయన్న విషయం మనకు తెలిసిందే. మార్కెట్లో ధరలు ఒక్కోసారి పెరిగితే మరికొన్నిసార్లు తగ్గుతూ ఉంటాయి. ఇటివల్ల తగ్గిన బంగారం వెండి ధరలు తాజాగా మళ్లీ పెరిగాయి. శుక్రవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం దేశంలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.46,000 ఉండగా 24 క్యారెట్ల బంగారo ధర రూ.50,200 గా ఉంది. 22 క్యారెట్ల పై రూ.200, 24 క్యారెట్ల పై రూ.240 మేర ధర పెరిగింది. దేశీయంగా కిలో వెండి ధర 600 రూపాయలు మేర ధర పెరిగి రూ.54,800 లుగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాలలో బంగారు వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి.

Gold Silver Price Today  పెరిగిన బంగారం ధరలు
Gold Silver Price Today పెరిగిన బంగారం ధరలు

ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి:

City Name22 carat(10 Gram)24 carat(10 Gram)Silver
హైదరాబాద్46,000 రూపాయలు50,200 రూపాయలు63,000 రూపాయలు
విజయవాడ46,000 రూపాయలు50,200 రూపాయలు63,000 రూపాయలు
విశాఖపట్నం46,000 రూపాయలు50,200 రూపాయలు63,000 రూపాయలు
ఢిల్లీ 46,150 రూపాయలు50,350 రూపాయలు58,000 రూపాయలు
ముంబై46,000 రూపాయలు50,200 రూపాయలు58,000 రూపాయలు
చెన్నై46,750 రూపాయలు51,000 రూపాయలు63,000 రూపాయలు
కోల్‌కతా46,000 రూపాయలు50,200 రూపాయలు
బెంగళూరు46,050 రూపాయలు50,240 రూపాయలు58,000 రూపాయలు
కేరళ46,000 రూపాయలు50,200 రూపాయలు
Gold Silver Price Today పెరిగిన బంగారం ధరలు


గమనిక: ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్లో ఉదయం ఆరు గంటలకు నమోదయినాయి. జాతీయంగా,అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిమాణాల ప్రకారం బంగారం మరియు వెండి యొక్క ధరలలో ప్రతిరోజు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. కొనుగోలు చేసే ముందు ధరలను పరిశీలించడం మంచిది. ధరలు పెరగడం అనేది ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు.