Google pixel 7 and 7 Pro: లాంచ్ ఈవెంట్ పూర్తి వివరాలు

ప్రపంచ టేక్ దిగ్గజమైన ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ ఈ వెంట మొదలవుతుంది. ఆపిల్ కు పోటీగా సెర్చ్ ఇంజిన్ దిగజమైన గూగుల్ కూడా ఒక కొత్త పిక్సెల్ 7 మొబైల్ లాంచ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ అయింది. ఇప్పటికే గూగుల్ పిక్సెల్ లాంచ్ ఈవెంట్ కు సంబంధించిన అనేక లీకులు వినిపిస్తున్నాయి. అయితే గూగుల్ మెగా ఈవెంట్ ఆపిల్ ఐఫోన్ 14 లాంచ్ అయిన నెల తర్వాత నిర్వహించనుంది.

అక్టోబర్ 26 గూగుల్ పిక్సెల్ సెవెన్ అధికారకంగా ప్రకటించినట్టు గూగుల్ బ్లాగులో ధ్రువీకరించబడింది. గూగుల్ పిక్సెల్ 7, గూగుల్ పిక్సెల్ 7 ప్రో, ఈ స్మార్ట్ఫోన్లతో పాటు ఆసక్తికరమైన గూగుల్ పిక్సెల్ వాచలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఉన్న నెక్స్ట్ స్మార్ట్ స్పీకర్ కు కూడా కొన్ని అప్డేట్ ఫీచర్లను జోత చేసే అవకాశం ఉంటుంది.

న్యూయార్క్ నగరంలో ఏ గూగుల్ పిక్సెల్ సెవెన్ లాంచ్ నిర్వహించినట్లు గూగుల్ బ్లాక్ స్లో తెలిపింది. ఈవెంట్ Google Store.com ఈవెంట్స్ ను లైవ్ టెలిక్యాస్ట్ చేస్తుంది. అయితే గ్రేట్ బ్రిటన్, యూఎస్, ఆస్ట్రేలియాలోని యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. లాంచ్ లేటెస్ట్ అప్డేట్లను పొందేందుకు భారత వినియోగదారులు గూగుల్ సోషల్ మీడియా అకౌంటును ఫాలో అవ్వవచ్చును.

Google pixel 7 and 7 Pro

ఈ గూగుల్ పిక్సెల్ సెవెన్ లాంచ్ ఈవెంట్ అక్టోబర్ 6వ తేదీన రాత్రి 7:30 గంటలకు IST జరుగుతుంది. గూగుల్ పిక్సెల్ యూజర్లకు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ ను లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. ఇందులో గూగుల్ పిక్సెల్ 7, 7 ప్రో లు ఉన్నాయి. గూగుల్ పిక్సెల్ ఫోన్లో తో పాటు గూగుల్ పిక్సెల్ వాచ్ లు కూడా గూగుల్ లాంచ్ చేయనుంది.

వాస్తవానికి గూగుల్ గత సంవత్సరంలోనే గూగుల్ పిక్సెల్ సిక్స్ లాంచ్ గూగుల్ పిక్సెల్ వాచ్ కూడా లాంచ్ కావాల్సి ఉండేది. కానీ చిప్ కొరత కారణంగా అప్పట్లో గూగుల్ పిక్సెల్ వాచ్ లాంచ్ కావడం కుదరలేదు. గూగుల్ పిక్సెల్ నెస్ట్ స్మార్ట్ స్పీకర్ లేనప్పుడు కూడా విస్తరించాలని అనుకుంటుంది. గూగుల్ పిక్సెల్ సెవెన్ సిరీస్ ఆండ్రాయిడ్ 13 అవుట్ ఫుట్ ఆఫ్ ది బ్లాక్ తో ఉంటుంది.

వీడియోలు సెక్యూరిటీ ఫోటోలు స్పీచ్ రియాగ్నైజ్ వంటి అద్భుతమైన ఫీచర్లను తీసుకొస్తుంది. గూగుల్ మొట్టమొదటి స్మార్ట్ వాచ్ కూడా ఈవెంట్ లో ఉంది. గూగుల్ కంపెనీ ఫిట్ బిట్ హెల్త్ ఫిట్నెస్ స్కిల్స్ ని కూడా ఒకేసారి లాంచ్ చేయనుంది. స్మార్ట్ వాచ్ గూగుల్ మెరుగైన Wear OS version తో రన్ అవుతుంది.

గూగుల్ పిక్సెల్ వాచ్ అన్ని పిక్సెల్, గూగుల్ పిక్సెల్ బర్డ్స్ ప్రో, పిక్సెల్ బర్డ్స్ A సిరీస్ వైర్లెస్ ఇయర్ బర్డ్స్, ఆండ్రాయిడ్ ఫోన్లతో పనిచేసేలా డిజైన్ చేసినట్లు కంపెనీ తెలుపుతుంది. 

సెప్టెంబర్ నెలలో లాంచ్ అవుతున్న ఫోన్స్ ఇవే https://telugu.thefinexpress.com/wp-admin/post.php?post=14014&action=edit