Custard apple benefits: సీతాఫలం ఆరోగ్యానికి వరం
Custard apple benefits: సీతాఫలం ఆరోగ్యానికి వరం…చలికాలం మొదలైంది అంటే చాలు ఎక్కడ చూసినా సీతాఫలం మనకు కనిపిస్తుంటాయి. కొన్ని రోజుల క్రితం సీతాఫలం తినేందుకు పోటీలు పెట్టుకునేవారు. అయితే ఇప్పుడు సీతాఫలం ధరలు ఆకాశానికి అంటుకుంటున్నాయి. వాటిని కొన్ని తినాలంటే భయం వేస్తుంది. అయితే శీతాకాలంలో దొరికే ఈ ఫలాలను తినడం చాలా మంచిది. మనకి ఎన్నో పోషకాలను అందిస్తాయి. మన ఆరోగ్యానికి సీతాఫలం ఎలా వరమైందో తెలుసుకుందాం..
సీతాఫలంలో పోషక విలువలు అధికంగా ఉండే ఫలాలలో సీతాఫలం ఒకటి. ఇక లక్కీగా చెట్టు మీద పండిన సీతాఫలం తింటే ఆ రుచి మాటల్లో వర్ణించలేము, తింటున్న కొద్ది తినాలనిపించే సీజనల్ పండ్లు ఇది. ఈ పండులలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఔషధ గుణాలు అధికంగా ఉన్నాయి. ఈ పండును ఇలా తినగానే అలా శక్తి మన శరీరానికిలభిస్తుంది.
Custard apple calories
పోషక విలువలు అధికంగా గల ఈ Custard apple లో సమృద్ధిగా ఐరన్, ఫాస్పరస్, క్యాల్షియం, మెగ్నీషియం, లతోపాటు విటమిన్ సి, విటమిన్ v6, విటమిన్ బి త్రీ లభిస్తాయి. 100 గ్రాముల సీతాఫలంలో 1.6 గ్రా కొవ్వు, 26.2 గ్రాములు కార్బోహైడ్రేడ్లు, 2.4 గ్రామ పీచు పదార్థాలు లభిస్తాయి. సీతాఫలంలో విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్, గ్లైసామిక్ ఉంటుంది. సీతాఫలంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి డయాబెటిక్ పేషెంట్లు కూడా సీజనల్ లో దొరికే సీతాఫలం ను వారానికి ఒకసారి ఒక పండును తీసుకోవచ్చు.
అనేక ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి షుగర్ పేషెంట్లు కూడా తినవచ్చు ఒకటి రెండు. సీతాఫలంలో గల పోషక విలువలు గురించి తెలిసినవారు అస్సలు తినకుండా ఉండలేరు. క్యాన్సర్, పిండ వైఫల్యం ప్రమాదాన్ని తగ్గించడంలో తోడ్పడుతుంది . రొమ్ము క్యాన్సర్ ను, గుండె సంబంధించిన వ్యాధులు నివారించడానికి ఈ సీతాఫలం ఉపయోగపడుతుంది. మెగ్నీషియం పొటాషియం ఉంటాయి కాబట్టి కండరాలను దృఢంగా ఉంచడంలో ఈ సీతాఫలం సహాయపడుతుంది.
సీతాఫలంలో ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల చాలా మంచిది ఫైల్స్, వారికి బోల్ మూమెంట్ ఈ సీతాఫలం చాలా మంచిది.ఒబిసిటీ ఉన్నవారు తక్కువగా తీసుకోవాలి. చిన్నపిల్లలలో బ్రెయిన్ డెవలప్మెంట్ లో ఉపయోగపడుతుంది. రోజు ఒక సీతాఫలం తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి…నీరసంగా ఉన్నప్పుడు ఈ సీతాఫలం తినడం వల్ల అలసటను దూరం చేస్తుంది మరియు తొందరగా శక్తి లభిస్తుంది. కంటి చూపును బాగా మెరుగుపడుస్తుంది. గ్లూకోస్ లభిస్తుంది, ఎముకలు గట్టిగా ఉండడానికి కావలసిన క్యాల్షియం ఈ సీతాఫలంలో లభిస్తుంది.
Custard apple leaves
మెగ్నీషియం శరీరంలో ఉన్న నీటి సమస్యను సమతుల్యం చేస్తుంది. వేరు, కాండం, ఆకులు వీటిలో ఎన్నో ఔషధ గుణాలు కోసం ఈ సీతాఫలం ను ఉపయోగిస్తారు.. వర్షాకాలంలో అంటే కొన్ని పండ్లు స్పెషల్ గా వస్తాయి, వేసవి కాలంలో కొన్ని స్పెషల్గా వస్తాయి, వర్షాకాలంలో కొన్ని ఆగిపోతాయి కొన్ని మొదలవుతాయి అలా వచ్చిన పళ్ళలో సీతాఫలం ఒకటి. సీతాఫలం రుచిని ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు.
కానీ అన్ని ప్రాంతాలలో అందరికీ ఈ కస్టర్డ్ యాపిల్ దొరకదు. దొరికిన కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. దొరికిన తిన్న తర్వాత జలుబు, ఆయాసం, త్రోట్ ఇన్ఫెక్షన్ వంటివి ఈ కస్టర్డ్ ఆపిల్ తీసుకోవడం వల్ల కొందరికి ఇన్ఫెక్షన్లు వస్తాయి. కొన్నిసార్లు ఇలా జరగడం వల్ల ఈ కస్టర్డ్ యాపిల్ని తినడంవదిలేస్తున్నారు. 100 గ్రాముల సీతాఫలంలో 1o4 క్యాలరీలు ఉంటాయి. సపోటాలో 98 క్యాలరీలు, బనానా లో 116 క్యాలరీలు, మామిడిపండ్లలో 74 క్యాలరీల శక్తి లభిస్తుంది.
Read Also: Rags Benefits ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు
Custard apple benefits
కాబట్టి సీతాఫలంలో ఎక్కువ క్యాలరీలు ఉన్నాయి కాబట్టి సీతాఫలం తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. సీతాఫలంలో పోషక విలువలు అధికం కాబట్టి దగ్గు, జలుబు నుండి విముక్తి కలిగిస్తుంది. విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. లివర్ క్యాన్సర్, మెదడులో టూ మర్డర్, బ్రెస్ట్క్యాన్సర్, రాకుండా చేసే గుణం ఈ సీతాఫలానికి ఉంది. ఈ పండ్లలో విటమిన్ సి, విటమిన్ బి సిక్స్ అధికంగా ఉంటుంది, కాబట్టి ఒత్తిడి ,డిప్రెషన్ రాకుండా చేయడంతో పాటు ,మెదడు చురుకుగా ఉండేందుకు తోడ్పడుతుంది.
దంతాలకు మంచి ఆహారం, దంత నొప్పిని నివారిస్తుంది. ఐరన్ అధికంగా ఉండడం వల్ల సీతాఫలం తినడం వల్ల అనీమియా వ్యాధి రాదు. కీళ్ల నొప్పుల వ్యాధి రాకుండా చేస్తుంది. కళ్ళు అద్భుతంగా ఉండేటట్లు చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జుట్టుకి, స్కిన్ కి సీతాఫలం బాగా ఉపయోగపడుతుంది. మెగ్నీషియం సీతాఫలంలో అధికంగా ఉండటం వల్ల హార్ట్ మజిల్స్ బాగా ఉండి, గుండె పనితనాన్ని మెరుగుపరుస్తుంది.
ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల బోల్ మూమెంట్, కాన్సిప్లికేషన్ రాకుండా చేస్తుంది. సీతాఫలంగా తియ్యగా ఉంటుంది కాబట్టి విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి తో పాటు, విటమిన్ ఏ, విటమిన్ బి, పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం, కాపర్ వంటి ఖనిజాలు సమృద్ధిగా దొరుకుతాయి.
సీతాఫలం ప్రయోజనాలు
బలహీన గుండె, రక్త ప్రసరణ లోపం, ఒత్తిడి, కండరాల బలహీనత, అధిక బీపీ లతో, బాధపడే వాళ్ళకి ఎంతో మంచిది. ఫైబర్ఉన్నందున, బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించడానికి ఈ సీతాఫలాన్ని తీసుకోవాలి. కాపర్ ఎక్కువగా ఉంటుంది. మరియు విటమిన్ బి 6 ఎక్కువగా ఉన్నాయి కాబట్టి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఈ సీతాఫలం తీసుకోవడం వల్ల అనీమియా రాదు. కీళ్ల నొప్పులు, కడుపులో అల్సర్లు రాకుండా చేస్తుంది. సాధారణంగా ప్రతి వ్యక్తికి 900 మైక్రో గ్రాములు కాపర్ అవసరం, అదేవిధంగా గర్భిణీలకు 1300 మైక్రో గ్రాములు కాపర్ అవసరం. రోజు గర్భిణీలు ఆహారంతో పాటుగా సీతాఫలం తీసుకోవడం చాలా మంచిది. బరువు తక్కువగా ఉన్న వారికి ఈ సీతాఫలం చాలా మంచిది.
ఇందులోని ఫినాలే మంచి ఆంటీ యాక్సిడెంట్ గా పని చేస్తూ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. సీతాఫలం ఆకులు, పండ్ల లో ఉండే గింజలు, కాయలు మంచి ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. సీతాఫలం గింజలు తలలో ఉండే పేనులకు మంచి ఔషధంగా పనిచేస్తాయి. దీర్ఘకాలంగా పుండు లతో బాధపడే వారికి సీతాఫలంలోని గుజ్జుని తీసుకొని దానికి ఉప్పు కలిపి, పేస్టు లాగా రాయాలి. పుండ్లు పైనలేపనంగా రాస్తే పుండుతొందరగా తగ్గడానికి అవకాశం ఉంది.
విరోచనాలు తగ్గడానికి ఈ సీతాఫలం పచ్చి కాయలు బాగా ఉపయోగపడతాయి. ఈ పచ్చి కాయలను తీసుకొని అందులో కొంచెం నీటిని కలిపి ముద్దలాగా నూరి, ఆ ముద్దను ఒక స్పూన్ పరిమాణంలో ఉదయం, సాయంత్రం పూట తీసుకోవడం వల్ల ఈ వీరేచనాలు తగ్గుతాయి. జిగేట విరోచనాలు అవుతున్నప్పుడు పచ్చి కాయలు తీసుకొని అందులో ఉండే తెల్లటి గుజ్జుని తీసుకొని, కలిపి నూరి ఆ పేస్టును మూడు పూటలా తీసుకోవడం వల్ల జిగేటవిరోచనాలను నివారించవచ్చును.
సీతాఫలం తిని గింజలు పారేస్తుంటారు .కానీ ఈ గింజల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ గింజలు పేనుల సమస్య ఉన్నప్పుడు గింజలను పొడి చేసుకుని, పొడిని శనగపిండితో కలిపి, షాంపూ లాగా తలకు రుద్దుకుంటే తలలో ఉండే పేనులా సమస్య తగ్గిపోతుంది. దీనివల్ల జుట్టుకు ఎటువంటి హాని కలగదు.
సీతాఫలం ఆకులు
మనకు ఎక్కడైనా దెబ్బ తగిలినప్పుడు లేదా గాయాలైనప్పుడు, సీతాఫలం ఆకులను నూరి పేస్టులా చేసుకుని పుండు పైన లేపనం లాగా రాయాలి.
ఎవరికైనా కళ్ళు తిరిగినప్పుడు లేదా కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు, వారికి సీతాఫలం ఆకులను తీసుకొని నూరి ముద్దలాగ చేసుకుని ఆ వాసనను చూపించాలి. వాసన చూపించినప్పుడు ,వాటిలో ఉన్న ఔషధ గుణాలు ,పీల్చుకోవడం వల్ల వాళ్లు సృహాలోకి వస్తారు. సీతాఫలం లో ప్రతి ఒక్క భాగంలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. సీతాఫలం ఆకులు, గింజలలో, కాండం, క్రిమినాశక గుణాలు కలిగిఉన్నాయి.
Custard apple plant
సీతాఫలం ఆకులు పెద్దపురుగుల మీద దాడి చేస్తాయి. సీతాఫలం చెట్టు పట్టు వంటిదే కదా. ఆ కాండంపై గల బెరుడు దీనికి సవాలాఫ్రీడ్ గుణాన్ని కలిగి ఉంది. దీన్ని ఆస్టిన్ జినేచర్ అంటారు. ఇన్ని గుణాలు కలిగి ఉండటం వల్ల అనేక రకాలుగా సీతాఫలం నీ వాడుతున్నారు. పచ్చికాయలకు శరీర రక్తస్రావాలను ఆగిపోయిన చేస్తాయి. పండ్లు టనిక్ లాగా పనిచేస్తాయి. పిల్లలు, పెద్దలు, వృద్ధులకు, గర్భిణీలకు చక్కటి రుచికరమైన ఫలం కాబట్టి క్యాల్షియం ఉంటుంది కాబట్టి అందరూ సీతాఫలం తీసుకోవచ్చు.