Guava fruit benefits: పండ్లలో రారాజు జామకాయ. పేదవానికి మంచి పండు జాంపండు. 100 గ్రాములు జామలో 50 క్యాలరీల శక్తి ఉంటుంది. ఎరుపు, తైవాన్ జామలలో కూడా 45 నుండి 50 క్యాలరీల శక్తి లభిస్తుంది. జామలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. 100 గ్రాముల జామాలో 200 మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుంది. రక్తం లో లోపలికి చక్కెరగా చొచ్చుకుపోయే గుణం తక్కువగా ఉంటుంది. మరియు స్లోగా డైజేషన్ అవుతుంది. కాబట్టి షుగర్ పేషంటు డైలీ రెండు జామ పనులను తింటే మంచిదే.
పోషకాలు-విటమిన్లు:
జామ పండులో ఉండే విటమిన్ సి, నారింజ పండులో కన్నా నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి అనేది మనకు చాలా అవసరం. ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్. ఇది మన శరీరంలో అనేక విధాలుగా మేలుచేస్తుంది. కొవ్వును తగ్గించి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. రక్తంలో ఉండే మలినాలను తీసివేసి రక్త ప్రవాహం సాఫీగా జరిగేలా చేస్తుంది. గుండెకు మేలు చేస్తుంది. ఇలా పలు విధాలుగా మనకు విటమిన్ సి మేలు చేస్తుంది. జామ పండులో పై చర్మంలో విటమిన్ సి ఉంటుంది. కాబట్టి జామపండు లో ఉండే తొక్కను తీసివేయకుండా తినాలి. ఈతొక్కలోనే విటమిన్ సి అధికంగా ఉంటుంది. జామ పండులో ఉండే విటమిన్ ఏ మనకు కంటి చూపును రెట్టింపు చేస్తుంది. కాబట్టి చిన్నపిల్లలకు జామ పండును తినిపించడం వల్ల దృష్టిలోపాలు పోయి కంటి చూపు ను మెరుగుపరచుకోవచ్చు.
Guava fruit benefits
నీరసం, అలసట రానివ్వదు. రోజంతా యాక్టిగా ఉండేలా చేస్తుంది. జామ పండుగింజల్లో కూడా ఒమేగా త్రీ, ఒమేగాsix పీచు పదార్థాలు ఉంటాయి. మన చర్మం అందంగా, ఆరోగ్యంగా మార్చే కొల్లజిన్ ఉంది. జామ పండులో పీచు పదార్థం అధికం. పీచు పదార్థం రక్తంలో త్వరగా కరిగిపోయి రక్తపోటును, కొవ్వును అదుపులో ఉంచి, ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేలా ఉండేలా చేస్తుంది. జామ పండు షుగర్ వ్యాధిగ్రస్తులు తినవచ్చు.
అద్భుత పోషకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్ షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసి వారికి మేలు చేస్తాయి. చిన్నపిల్ల లుజామ పండు తినడం వల్ల వారిలో ఎదుగుదల బాగా ఉంటుంది. మలబద్ధకం సమస్య ఉన్న వారు జామ పండును తినడం వల్లమలవిసర్జన సాఫీగా జరుగుతుంది. దగ్గు, జలుబు అధికంగా ఇబ్బంది పెట్టే వాళ్లకు జామ ఆకుల కషాయం తీసుకోవడం వల్ల దగ్గు, తొందరగా తగ్గిపోతాయి. ఇక బరువు ఉన్నవారు జామాపండు తినడం ద్వారా శరీరంలో ఉన్న అధిక కొవ్వును కరిగించి బరువు తగ్గిస్తుంది.
When to Eat Guava fruit
భోజనానికి గంటసమయం ముందు జామ పండు తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గిస్తుంది. గర్భిణీ స్త్రీలు రోజు ఒక జామ పండును తినడం వల్ల పుట్టబోయే బిడ్డ యొక్క వెన్నుముక దృఢంగా, బలంగా మారుతుంది. ఇందులో ఫోలిక్ ఆమ్లం దండిగా ఉంటుంది. కాబట్టి గర్భిణీలకు జామపండు మంచి ఆహారం. వయసు పైబడిన వారికి మతిమరుపు సమస్య ఉంటుంది.
కాబట్టి అలాంటివారు తరచు ఒక జామపండు తినడం వల్ల మతిమరుపు సమస్య పోతుంది. దోరగా పండిన కాయను అంటే నోట్లో పెట్టుకుని కొరికి, నెమలి తినడం వల్ల నోటిని ఆరోగ్యంగా ఉంచడంతోపాటు, పొట్టసంబంధిత వ్యాధులు కూడా దూరం అవుతాయి. జామ పండు మన శరీరంలోని ఫ్రీ రాడికల్ తీసివేసి కిడ్నీలు, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. జామ పండులో తేనె కలిపి తినవచ్చు.
దోరగా పండిన పండును తినడం వల్ల శృంగార సామర్థ్యం పెరుగుతుంది. శృంగార సమస్యలు ఉన్నవారు ఇలా తరచూ జామపండును తింటుంటే శృంగార శక్తిని పెంచుకోవచ్చు. పురుషాంగానికి అందవలసిన రక్త ప్రవాహాన్ని చక్కగా అందిస్తుంది.
జామకాయ లాభాలు
చిగుర్ల నుంచి రక్తం కారేవారికి జామకాయ మంచి ఔషధం. జామ ఆకుల పేస్టుతో మొటిమలు మాయం. బహిష్టు, కుష్టి వ్యాధి, గుండె బలహీనంగా ఉన్నవారు జామ గుజ్జును, తేనే లేదా పాలతో కలిపి తీసుకోవాలి. జామకాయలో ఉండే బి త్రీ, బి6 విటమిన్లు మెదుడుకు రక్త సరఫరాను పెంచి, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. జామ లో నుంచి లభించే ఫైబర్ షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచి ఆహారంగా పనిచేస్తుంది వీరు జామకాయను నిత్యం నిర్భయంగా తీసుకోవచ్చు. తలనొప్పి, మైగ్రేన్ సమస్యతో బాధపడేవారు పచ్చి కాయలను ముద్దగా నూరి రోజుకు మూడు నాలుగు సార్లు నుదుటిమీద పెట్టుకుంటే నొప్పి తగ్గుతుంది. థైరాయిడ్ సమస్యకు మంచి పరిష్కారంగా పనిచేస్తుంది జామపండు. ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారు జామ ఆకును ముద్దగా నూరి నొప్పి ఉన్నచోట పెడితే ఉపశమనం కలుగుతుంది.
జామ పండ్ల ఉపయోగాలు
సాధారణ జామతో అ సాధారణ లాభాలు. సామాన్యుడికి అందుబాటులో విలువైన పోషకాలకు గాని జామపండు. సీజన్తో సంబంధం లేకుండా అన్ని కాలాలలో దొరికేది జామపండు. సాధారణంగా కనిపించే జామలో అసాధారణ గుణాలు ఉన్నాయి. దీనిని పేదవాడి ఆపిల్ కూడా పిలుస్తారు. నిమ్మకాయలో కన్నా జామ లోని విటమిన్ సి అధికంగా ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది. గుండె జబ్బులను దరిరానీయకుండా జామ కాపాడుతుంది. ఫైబర్, క్యాల్షియం, ఐరన్, పుష్కలంగా ఉంటాయి. సోడియం, ఫాస్పరస్ లాంటి ఖనిజాలను కూడా జామపండు కలిగి ఉంది.
Guava fruit లను పచ్చిగా తినడం వల్ల చిగుర్లు, దంతాలు గట్టి పడతాయి. విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల చిగుర్ల నుంచి జరిగే రక్తస్రావాన్ని అరికడుతుంది. జామతో చేసిన పల్లపొడిని వాడడం వల్ల దంతాలు గట్టి పడతాయి. జామలో విటమిన్ సి, మెండుగా ఉంటాయి. అందువల్ల పెరిగే పిల్లలకు, గర్భిణి స్త్రీలకు ఇది ఒక మంచి టానిక్ లా ఉపయోగపడుతుంది. క్షయ, ఉబ్బసం,వంటి జబ్బులను తట్టుకునే శక్తిస్తుంది. జలుబులను తగ్గిస్తుంది. విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల వైరస్ కారణంగా వచ్చే జబ్బులను తగ్గించడంలో జామ బాగా పనిచేస్తుంది. నోటి పూత. జామ ఆకుల్లో అధికంగా టానిక్ లా పని చేస్తాయి.
Guava Leaf Benefits
లేత ఆకుల్ని నీటిలో మరిగించి, ఆ నీటితో పుక్కిటపడితే, నోటిలో పుళ్ళు, నోటి పూత, గొంతు నొప్పి వంటివి తగ్గుతాయి. చర్మవ్యాధులు. మొటిమలతో బాధపడేవారు జామ ఆకులను బాగా మెత్తగా రుబ్బి ముఖానికి మాస్కులాగా వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. గజ్జి మరియు చర్మవ్యాధులతో బాధపడే వారికి కూడా జామ ఒక చక్కటి ఔషధం.
జామ ఆకు కషాయం:
జామ ఆకులో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జామ పండు లోనే కాకుండా జామ ఆకులు, జామ బెరడు , జామ పువ్వులు కూడా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జామ ఆకుల్లో అనేక అద్భుతమైన పోషకాలు ఉన్నాయి. ఇవి మన శరీరానికి ఎంతో మేలును కలగజేస్తాయి. జామ ఆకుల్లో అధిక మొత్తంలో టానిక్స్ ,ఆక్సిలేట్స్ ఉంటాయి. అందువల్ల నోటి పూత, నోటిలో పుళ్ళు, చిగుర్ల వాపు, గొంతు నొప్పి వంటి నోటి సమస్యతో బాధపడేవారు లేత జామ ఆకుల్ని నమలి ,లేదా లేత ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటి తో పుక్కిట పడితే మంచి ఫలితాలను పొందవచ్చు..
జామ ఆకులను నేరుగా లేదా జామ కషాయంగా తీసుకోవడం వలన అది మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లను తగ్గించి, శరీరంలో రక్తం అన్ని అవయవాలకు సక్రమంగా అందేలా చేస్తుంది. అందువల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. జామ ఆకుల కషాయాన్ని తీసుకోవడం ద్వారా అది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని క్రమబద్ధీకరిస్తుంది. ద్వారా చక్కెర వ్యాధిని కంట్రోల్ చేయడానికి ఈ కషాయం ఎంతో బాగా ఉపయోగపడుతుంది.
అందువల్ల మధుమేహంతో బాధపడేవారు జామ ఆకుల కషాయాన్ని తీసుకోవడంఉత్తమం. జామ ఆకులు మన చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలును చేస్తాయి. మొటిమల సమస్యతో బాధపడేవారు జామ ఆకుల్ని మెత్తగా రుబ్బి ముఖానికి లేపనంలా పూసుకుంటే కొద్ది రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది. అలాగే జామ ఆకుల ముద్దకు కొద్దిగా పసుపు కలిపి పై పూతగా వాడితే గజ్జి, తామరా వంటి చర్మ రోగాలు మానీపోతాయి
కొందరు ఈ జామ పండును తినకూడదు Side Effecrs.
ఎందుకనగా గ్యాస్ సమస్యతో బాధపడేవారు ఈ జామ పండును తినకూడదు. జామ పండులో విటమిన్ సి, ప్రక్రోజ్ ఉంటాయి. ఈ రెండు ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరంగా ఉంటుంది. కడుపు ఉబ్బరంగా ఉన్నవారు జామ పండును తినకుండా ఉండాలి. జామలో 40 శాతం ప్రక్టోజ్ ఉంటుంది. ఇది శరీరంలో సులభంగా గ్రహించబడుతుంది. దీనికి కారణంగా దీని సమస్య ఇంకా కొద్దిగా పెరగవచ్చు.
అదేవిధంగా నిద్రపోయే ముందు జామ పండును తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరంగా ఏర్పడుతుంది. అలాగే పేగు సిండ్రోం తో బాధపడే వారు కూడా ఈ జామ పండును తీసుకపోవడమే మంచిది. జామా లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ద గాని పోగొట్టి జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. అధికంగా జాంపండును తినడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. కాబట్టి పేగు సిండ్రంతో బాధపడేవారు మితంగా తినాలి, అధికంగా తినకూడదు.
ఇంకా ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు జామ చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇందులో గ్లైసామిక్ ఇండెక్స్ సూచిక తక్కువగా ఉంటుంది. అయితే షుగర్ వ్యాధిగ్రస్తులు పచ్చి జామను మితంగా తినాలి అధికంగా తినకూడదు. రక్తంలో చక్కెర స్థాయి ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలి. 100 గ్రాముల జామలో 9 గ్రాముల సహజ చక్కర ఉంటుంది. దీనిని అధికంగా తీసుకోవడం వల్ల లేదా బాగా పండిన జామును తీసుకోవడం వల్ల షుగర్ స్థాయి బాగా పెరుగుతుంది తద్వారా అనేక సమస్యలు పెరుగుతాయి.
కొందరిలో అన్నం సరిగ్గా సహించకపోవడం, నోటి రుచి తగ్గడం వంటి వాటితో బాధపడేవారు. అలాంటివారు జామ ఆకులను మెత్తగా పేస్టులాగా రూపి దానికి కొద్దిగా ఉప్పు, అర చెంచా జీలకర్ర, వేడి నీటితో పాటు తీసుకోవడం వల్ల ఆకలి పెరుగుతుంది. ఈ జామ చెట్టు మరియు బెరుడులలో అనేక టానిన్ లు ఉంటాయి. కాబట్టి బెరుడితో కాచిన కషాయాన్ని, బెరుడు చూర్ణాన్ని కానీ, ఒక చెంచాడు మోతాదులో వాడితే, అతిసారం, విరోచనాలు, స్వప్న స్కాలనాలు, రక్తంతో కూడినమొల లు, మలద్వారం చుట్టూ దురద, అజీర్ణం, ఇలా అనేక సమస్యల లో చక్కని ఫలితం ఉంటుంది.
జామ పూలను మెత్తగా నూరి కళ్ళపై ఉంచితే, కళ్ళు తేటగా తయారవుతాయి. కళ్ళ కలక, కళ్ళ నుండి నీరు కారడం, కళ్ళు ఎర్రబడటం వంటి సమస్యలకు అద్భుత ఫలితం కనిపిస్తుంది. పురుషులలో వీర్యకణాల ఉత్పత్తిని పెంచే గుణాలు కూడా జామ ఆకులు కలిగి ఉంటాయి. కీళ్ల నొప్పులతో బాధపడేవారు, జామ ఆకులను కొద్దిగా వేడి చేసుకుని వాపులున్న చోట కడితే కీళ్ల నొప్పుల ,నుండి ఉపశమనం కలుగుతుంది.. జామ ఆకుల కషాయాన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు సమస్య తగ్గుముఖం పడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
జ్యూస్ జామ ఆకుల టీ
డయేరియాతో బాధపడే వారికి జామాకులు చక్కటి ఔషధం. బొప్పాయి, నేరడు పండ్లలో కంటే పీచు పదార్థం జామ పండులో ఎక్కువగా ఉంటుంది. ఈ జామ ఆకుల జ్యూస్ తీసుకోవడం వల్ల నోటి దుర్వాసనను పోగొట్టుకోవచ్చు. ఒక పాన్ తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని, దానిని బాగా వేడి చేసుకుని ఐదు ఆరు ఆకులు వేసి, మరిగించి ఒక చెంచా జీలకర్ర, కొద్దిగా దాల్చిన చెక్క వేసుకొని మూడు నిమిషాలు వేడి చేసుకోవాలి. చల్లార్చిన తర్వాత ఒక గ్లాసులోకి తీసుకొని దానిని త్రాగాలి.
ఈ జామ ఆకుల టి తరచుగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ జామాకులట్టి త్రాగడం వల్ల, రక్తంలోని గ్లూకోస్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. దీని ఫలితంగా సులభంగా బరువు తగ్గుతారు. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను కరిగించే అత్యున్నత శక్తి ఉంది దీని ఫలితంగా శ్వాససంబంధిత వ్యాధులు, సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి. జామ ఆకులలో మరియు పండు లలో కొవ్వు, కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకున్న వారు ,జామ ఆకుల టీ ని , తీసుకోవడం వల్ల క్యాన్సర్ని కూడా పోగొట్టుకోవచ్చు. రకరకాల వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. జామ ఆకుల రసాన్ని వెన్నెముక మీద రాస్తే మూర్చ వ్యాధి సమస్య ఉన్నవారు వెంటనే ఉపశమనం పొందుతారు. జామ ఆకునుఅమృత్ పల్ అంటారు.
Guava fruit benefits వ్యాధులు:
పర్కిన్సన్ వ్యాధి, కీళ్ల నొప్పులకు, కీళ్లవాపులకు, నరాల సమస్యలకు, విటమిన్ సి, విటమిన్ ఫైవ్, ఎల్ ఫోర్, ఎల్ ఫైవ్, వెన్నుపూస సమస్యలకు, మలబద్ధకం, ఫైల్స్, వ్యాధులకు నివారణ కోసం, కొలైటిస్, గర్భకోశ సంబంధిత సమస్యలకు, జామ ఆకు కషాయం ఉపయోగపడుతుంది. ఒక గ్లాసు నీళ్లు తీసుకొని, ఒక్క నాలుగు నిమిషాలు మరిగించిన తర్వాత, స్టవ్ బంద్ చేసి మూత పెట్టుకోవాలి, రెండు నిమిషాల తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి. ఇకషాయాన్ని తాటి బెల్లం పాకంతో చేర్చుకొని త్రాగాలి. లేదా అలాగే తాగవచ్చు.
అది తక్కువ క్యాలరీలు, తక్కువ కొలెస్ట్రాల్, పోషకాలు ఉన్న పండ్లు జామ, ఎక్కువ పీచు పదార్థం కలిగి, ఫైబర్ ను కలిగి ఉంటుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. వయసుకు ముందే ముఖంపై ముడతలు లేకుండా, లేకుండా, చర్మం పై సాగుదల లేకుండా చేస్తుంది. ఏ ,బి ,సి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. కంటి సమస్యలు, శరీరానికి ఆంటీ ఆక్సిడెంట్ ఇస్తుంది, కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా జామ నివారిస్తుంది. స్త్రీలలో రుతుచక్ర సమస్యలు, బహిష్టు క్యాన్సర్, ప్రోస్టిరాన్ క్యాన్సర్లు రాకుండా చేస్తుంది.
Read: Custard apple benefits సీతాఫలం ఆరోగ్యానికి వరం
జామ పండ్లు రోజు తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి, అనారోగ్య సమస్యలు నివారిస్తుంది. దీనిలో విటమిన్ ఏ, ప్లవనాయిడ్స్, మరియు బీటా కెరోటిన్ ఉండడం వల్ల, లైకో ఫిన్ ఉండడంవల్ల, ఊపిరితిత్తులకు, చర్మానికి, కంటికి,చాలా మంచిది. అతినీల లోహిత కిరణాల నుంచి వచ్చే కొన్ని క్యాన్సర్ కణాలను జామకాయలో ఉండే లైకోఫిన్ అడ్డుకుంటుంది.
జామకాయలో ఉండే పొటాషియం గుండె జబ్బులు. బి,పి పెరగకుండా చేస్తాయి. అంతేకాకుండా జామకాయలు బి కాంప్లెక్స్ విటమిన్లు బి6, బి 9 విటమిన్ ఈ, కే ఉంటాయి.. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో ఎంతో గాను జామకాయ సహాయపడుతుంది. ప్రతిరోజు జామకాయలను ఆహారంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బాగా మాగిన జామ పండ్లలో 50 గ్రాముల గుజ్జు పది గ్రాముల తేనెను కలిపి తీసుకుంటే శరీరం శక్తిని పుంజుకుంటుంది.