Chickoo Benefits Telugu: సపోటా పండ్లలో విటమిన్లు ,మినరల్స్, టానిన్లు

Chickoo Benefits Telugu: సపోటా అనే పేరు అందరికీ తెలిసినప్పటికి మరొక పేరు chickoo అందరికీ ఈ పేరు తెలియదు. ఈ సపోటా పండు రుచికరకం గా ఉంటుంది. నోస్ బెర్రీ, సపోడిల్లపం ,చీకు సపోటా మొదలైనవి దీని ఇతర పేర్లు. సపోటా అద్భుతమైన రుచిని అందించే ఆరోగ్యకరమైన పండ్లలో ఒకటి. ఈ పండు రుచికరమైన గుజ్జు వల్ల తేలికగా జీర్ణమై, గ్లూకోస్ అధికంగా ఉండటం వల్ల శరీరానికి శక్తి అందిస్తుంది. అధిక పోషక విలువలు కలిగి ఉంది. సపోటేసి కుటుంబానికి చెందినది. binomial name “Manilkara zapota”.

సపోటా పండు గురించి:

సపోటా పండ్లలో విటమిన్లు ,మినరల్స్, టానిన్లు సమృద్ధిగా లభిస్తాయి. సపోటా పండులో 2-4వరకు గింజలు ఉంటాయి. Sapota పండ్లలోగుజ్జు పసుపు, గోధుమ రంగుల మధ్యగా కొంచెం పలుకుగా ఉంటుంది. దీని రుచి తీయగా ఉండటంవల్ల షేక్స్ లో బాగా ఉపయోగిస్తారు. సపోటాను english లో “chickoo “అని కూడా పిలుస్తారు .మామిడి ,అరటి, జామపండు కన్నా సపోటా చాలా తియ్యగా ఉంటుంది .

ఇందులో అధిక మొత్తంలో పోషక విలువలు కూడా ఉంటాయి. ఇందులో అనేక యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ ఏ ,సి మరియు ఈ ,రాగి ,ఇనుము మొదలైన ఖనిజ,ల వనాలులు ఉంటాయి.సపోటా పండు విటమిన్ లోఏ అధికంగా కలిగినటం వల్ల కళ్ళకు మంచిది. విటమిన్ ఏ వృద్ధాప్యంలో కూడా కంటి చూపును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కాబట్టి దృష్టిని పెంపొందించడం కోసం సపోటా పండును తీసుకోవడం మంచిది. సపోటా పండు తిన్న వెంటనే తక్షణ శక్తిని ఇస్తుంది.

మరియు గ్లూకోస్ సమృద్ధిగా కలిగి ఉంటుంది .కాబట్టి క్రీడాకారులు కు ఎంతో శక్తి అవసరం .అందువల్ల సపోటా పండును ఎక్కువగా తీసుకుంటారు. సపోటపండు,యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తుంది. అధిక టానిన్లను కలిగి ఉంటుంది. జీర్ణ వ్యవస్థనుమెరుగుపరుస్తుంది. పేగు వ్యాధి ,పొట్టలో పుండ్లు ,వంటి వ్యాధుల నివారణలో ఈ సపోటా ఉపయోగపడుతుంది. సపోటా పండు తీసుకోవడం ద్వారా శ రీరంలో ఏర్పడేవాపునైనా ,నొప్పి నైనా తగ్గిస్తుంది. మరియుమంటను కూడా తగ్గిస్తుంది.

సపోటా పండులోని యాంటీ ఆక్సిడెంట్లు పీచు పదార్థాలు, పోషకాలు ,క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తాయి. సపోటాపండు తీసుకోవడం ద్వారా నోటి క్యాన్సర్ , ఉ పిరితిత్తుల క్యాన్సర్,ను కూడా నివారించవచ్చు. సపోటా పండులో క్యాల్షియం ,ఫాస్ఫరస్, ఐరన్ అధిక మొత్తంలో ఉంటుంది. కాబట్టి ఎముకలు ,దృఢంగా ఉండటానికి సపోటా తోడ్పడుతుంది. సపోటా పండు అధిక మొత్తంలో పీచు పదార్థాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి మలబద్దక సమస్యను నివారిస్తుంది.అద్భుతమైన విరేచనకారీగా కూడా పనిచేస్తుంది.

అంటు వ్యాధులు కలగకుండా చేస్తుంది. అధిక మోతాదులో పిండి పదార్థాలు పోషకాలు ఉండటంవల్ల గర్భవతులకు, పాలిచ్చే తల్లులకు ,చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నీరసాన్ని ,అలసటని దూరం చేస్తుంది .గర్భం సమయంలో వచ్చే వికారం, మైకం ,వంటి ఇతర లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది. స్థూల కాయం లేదా ఊబకాయం సమస్యలతో బాధపడేవారు సపోటా తినడం మంచిది. శరీరంలో కొవ్వును కరిగిస్తుంది. తరచుగా సపోటా తినడం లేక సపోటా జ్యూస్ తాగడం గాని చేస్తే జుట్టు సమస్య తగ్గుతుంది చుట్టూరారడం చుండ్రు సమస్యలకు పరిష్కారం చూపుతుంది.

రోగనిరోధక శక్తి పెంచుతుంది సపోటాలో ఉండే విటమిన్లు పోషక పదార్థాలు రోగనిరోధక శక్తిని పెంచుతుంది వృద్ధాప్యంలో వచ్చే అంతత్వ నివారణకు పరిష్కారం చూపుతుంది. సపోట పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సపోటా చెట్టు మన దేశానికి చెందినది కాదు స్పెయిన్ కి చెందినది. సపోటాలు సుక్రోజ్,ఎక్కువగా ఉంటుంది .కాబట్టి వెంటనే ఎనర్జీ లభిస్తుంది. బాడి లో వేడి పెరిగితే సపోటాలు తినాలి.

https://telugu.thefinexpress.com/health/wp-content/uploads/sites/12/2022/11/Chickoo-Benefits-Telugu.mp4
Chickoo Benefits Telugu (sapota plant)

ఇది వేడిని పోగొట్టి చలవనిస్తుంది .అందుకే రెగ్యులర్గా సపోటాలు తీసుకుంటారు. సపోటాలోని క్యాల్షియం మెగ్నీషియం, పొటాషియం, జింక్, కాపర్, ఫాస్పరస్, సెలీనియం ఉంటాయి. కాబట్టి ఎముకలు దృఢంగా ఉండేటట్లు చేస్తుంది. సపోటాలో మెగ్నీషియం ఉండటం వల్ల రక్తనాళాన్ని చురుకుగా ఉంచుతుంది మరియు పొటాషియం ఉండటం వల్ల బిపిని కంట్రోల్ లో ఉంచుతుంది. రక్తం సరిగ్గా సరఫరా అయ్యేటట్లు చేస్తుంది.

Sapota సపోటాలోని క్యాలరీస్:

సపోటాలో 141 క్యాలరీ శక్తి ఉంటుంది. నీరు 135 ఉంటుంది. పిండి పదార్థాలు 60 గ్రాములు. మాంసకృతులు 93 గ్రామ్స్. 35.70 మిల్లీగ్రామ్స్, ఐరన్ 1.36మిల్లీగ్రామ్స్, 0.17 మిల్లీగ్రామ్స్, కాపర్ 0.15 మిల్లీగ్రామ్స్, ఫైబర్9.01 గ్రామ్స్. విటమిన్ ఏ ,రైబో ఫ్లెవీన్, పాoదొ తినిక్ ఆసిడ్ ,పోలిక్ యాసిడ్ ,సైనిక్ బాలమిన్,విటమిన్ బి12 , విటమిన్ ఈ విటమిన్ కె ఉంటాయి.

ప్రెగ్నెంట్ గా ఉన్నవారు సపోటా పండు తినడం వల్ల నీరసం కలుగుతుంది .మరియు తక్షణ శక్తి లభిస్తుంది .పిండి పదార్థాలు పోషకాలు పుష్కలంగా ఉండే సపోటా తినడం వల్ల పొట్టలో పసికoదుకు కొల్లాజెన్,ఉత్పత్తి చేసి బిడ్డఎదుగుదలకు తోడ్పడుతుంది. పాలిచ్చే తల్లులకు కూడా సపోటా పండు చాలా మంచి ఉపశమనం కలిగిస్తుంది. నిద్రలేమి ,ఆందోళన ,ఒత్తిడి వంటి సమస్యలతో బాధపడేవారు రోజు రెండు పనులు తినడం మంచిది. సపోటా పండులో ఉండే పొటాషియం , గుండెపోటును కంట్రోల్ చేస్తుంది. ప్రతిరోజు రెండు సపోటా పండ్లు తినడం వల్ల చర్మం యవ్వనంగా మారడంతో పాటు ,జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది.

Chickoo (Sapota)సైడ్ ఎఫెక్ట్స్:

కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఈ సపోటా పండును తీసుకోకూడదు. సపోటా పండు తీయగా ఉంటుంది .కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా దూరంగా ఉండటం మంచిది.

Exit mobile version