Carom Seeds in Telugu: ఉపయోగాలు
Carom Seeds in Telugu: వాము మగవారికి ఎంతో మేలు చేస్తుంది. వాము, చింత గింజల పొడి మరియు వెన్న ఈ మూడింటిని ఒక స్పూన్ పరిమాణం లో తీసుకున్న తరువాత తేనె కలిపిన పాలు తీసుకోవడం వలన అకాల స్ఖలనం తగ్గడంతోపాటు, వీర్యకణాల సంఖ్య పెరుగును. మరియు పురుషులలో లైంగిక పటుత్వం కలుతాయి. మన యింటి వంట గదిలో వాము ఖచ్చితంగా ఉంటుంది. వామును ఔషద గుణం ఎక్కువ. వాము వల్ల ఉపయోగాలు అనేకం.
10 గ్రాముల వాము నీటితో తీసుకొని అందులో 60 ml నీటిని తీసుకొని మరిగించి ఒక 15 ml తీసుకుంటే నీళ్ళ విరేచనాలు తగ్గుతాయి.వామును దోరగ వేయించి దానికి కొంచెం ఉప్పు చేర్చి ప్రతి రోజు చిన్న పిల్లలకు ఆహారం తో పాటు తినిపిస్తే జీర్ణశక్తి పెరుగుతుంది. చిన్న పిల్లలకు కడుపు ఉబ్బరం, కడుపు నొప్పికి ఒక్క చెంచా వాము తీసుకొన్ని పిడికెడు శొంఠి పొడి, చిటికెడు దుంప రక్ష చూర్ణం ఈ మూడింటిని నీళ్ళలో పోసి మరిగించి ఇస్తే కడుపు ఉబ్బరం నుండి వెంటనే ఉపశమనం పొందవచ్చు.
వాము పొడిని రోజుకు 2 సార్లు గ్రాముల బెల్లం తో పాటు నమిలి మింగి ఒక్క వారం రోజుల పాటు పత్యం చేస్తే అలర్జీ సంబంధించి వచ్చిన దుద్దులు నివారించవచ్చు.
గ్యాస్ట్రిక్ సమస్యను తొలగించే వంటింటి చిట్కాలు
Carom Seeds in Telugu Benefits:
రోజుకు 2 సార్లు ఒక్క చంచా వాము పొడిని భోజనానికి యుందు నీటితో సేవిస్తే రక్తంలో పెరిగిన కొలెస్ట్రాల్ వారం రోజులలో తగ్గించవచ్చు. తరచుగా వామును నమలడం ద్వారా నోటి వాసన మరియు దంతక్షయ సమస్యను తగ్గించుకోవచ్చు.
వాము గింజలలో పంటి నొప్పిని తగ్గించే గుణాలు నిరూపించబడింది. వాతావరణంలో మార్పుల ఫలితంగా చాలామందికి జలుబు చేస్తూ ఉంటుంది. అలాంటివారు ఒక స్పూన్ వామును తీసుకొని, దానిని బాగా నలిపి ఒక పలుచని గుడ్డలో కట్టి వాసన చూస్తూ ఉంటే జలుబు నుండి ఉపశమనం పొందవచ్చు.
అందు వల్ల అజీర్ణం మరియు డయారియా ఉన్నవారు రోజుకు రెండు పూటల వామును నమిలి తిన్నట్లయితే ఫలితాలను పొందవచ్చు.. మంచి వాము శరీరంలో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది. తరుచుగా వచ్చే జ్వరాలను నివారిస్తుంది. రాత్రి పడుకునే ముందు వాము మరియు రాతి ఉప్పును కలిపి నమలడం వలన ఫైల్స్ నుండి వచ్చే రక్త స్రావాన్ని అరికట్టవచ్చు .
వాము కండరాల్లో ఏర్పాడే నొప్పులు తగ్గిస్తాయి. మహిళలు రుతుక్రమ సమయంలో వచ్చే తిమ్మిర్లు తగ్గించేందుకు పడుతుంది. అలాగే కడుపులో ఏర్పడే నొప్పులు అపానవాయువు, గ్యాస్తో కూడిన తేన్పులు వంటి సమస్యలను నివారిస్తుంది.
అంతే కాకుండా మైగ్రేన్ తలనొప్పి శరీరంలో పేరుకుపోయిన మలినాలను బయటకు పంపడం, శరీరంలో రక్తప్రసరణ మెరుగుపర్చడం జాయింట్ పెయిన్స్ నుండి ఉపశమనం వంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వాము వలన కలుగుతాయి.
Read more: Peanuts Uses పల్లీలతో ప్రయోజనాలు