Termineia Arjuna: తెల్ల మద్ది చెట్టు ఉపయోగాలు
Terminalia Arjuna: అర్జున జాతి మొక్కలలో నల్లమద్ది, మరియు తెల్లమద్ది అను మొక్కలు గలవు.
నల్ల నల్లమద్ది చెట్టు కలపని ఇస్తుంది,తెల్ల మద్ది చెట్టు కలవతో పాటుగా ఆయుర్వేదంలో మందుగా పని చేస్తుంది. ఈ తెల్ల మద్ది చెట్టు నుంచి చాలా ఉపయోగాలు ఉన్నాయి .
అవి హృదయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న వారికి ఈ మొక్క యొక్క బేరడు ను తీసి నీడలో ఆరబెట్టి ఆ బెరడును మెత్తటి మిశ్రమంగా పొడిగా చేసి ఆ పొడిని హృదయ సంబంధ వ్యాధిగ్ర స్తులకు పాలతో పాటుగా పోడి ని కలిపి సేవించడం వల్ల వారు కోలుకుంటారు.
మరియు ఈ బెరడు పొడిని మగవారిలో శుక్రకణాలు తక్కువ గల వారికి మేక పాలలో కలిపి ఇవ్వడం వల్ల శుక్రకణాల సంఖ్య పెరుగుతాది. అలాగే విరిగిన ఎముకలు అతుక్కోనుటకు మంచి ఔషధంగా ఈ బెరడు పని చేస్తుంది.
ఈ బెరడు పొడిని నువ్వుల పిండిని కలిపి బెల్లం పాలతో కలిపి సేవించడం వలన విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి.
ఈ చెట్టు ఎక్కువ నీటి సాంద్రత మరియు పర్యావరణ సమతుల్యత గల ప్రదేశాలలో ఎక్కువగా పెరుగుతాయి ఈ చెట్టు బెరడులో క్యాల్షియం పాలు ఎక్కువ అందుకే ఈ చెట్టు బెరడు చాలా మందం గా ఉంటుంది.