Horoscope: ఈ వారం రాశి ఫలాలు 25-09-2022 నుండి 01-10-2022

Horoscope: ఈ వారం రాశి ఫలాలు 25-09-2022 నుండి 01-10-2022. Horoscope from 25-09-2022 to 01-10-2022.

మేషం: ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ధర్మ మార్గంలో బాధ్యతలు పూర్తి చేస్తే వ్యాపారం బాగుంటుంది. ముఖ్య కార్యాల్లో మంచి జరుగుతుంది. మంచి నిర్ణయంతో గొప్ప లాభాన్ని పొందే అవకాశం వుంది. మంచి పనులు వాయిదా వేయవద్దు.

వృషభం: ఇప్పుడు చేసే పనులు స్థిరమైన జీవితాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో శ్రద్ధ పెంచితే మంచి ప్రోత్సాహం లభిస్తుంది. శాంత చిత్తం తో మాట్లాడాలి కుటుంబ పరంగా శాంతి కూడా లభిస్తుంది.
మిధునం: ప్రణాళికతో పనిచేస్తే ఆర్థిక లాభాలు వస్తాయి. పనిలో తొందర పడకూడదు. పరిస్థితులను గురించే వరకు ధ్యానం చేయడం వల్ల మనోభావాలను పొందుతారు.


కర్కాటకం: సొంత ప్రయత్నంలోనే శ్రేష్టమైన ఫలితం లభిస్తుంది. చంచలత్వం పనికిరాదు బంధుమిత్రులతో ఆనందిస్తారు ఎదురుచూస్తున్న పని త్వరగా పూర్తవుతుంది.
సింహం: పనుల్ని మధ్యలో ఆపకూడదు. కార్య సాగర్ లో ఓర్పు అవసరం. వారం మధ్యలో ఒక మంచి పని పూర్తి చేస్తారు. మీ కుటుంబ సభ్యులకు కలిసి వస్తుంది. ఇష్టదేవాన్ని పూజించడం వల్ల శుభ ఫలితాలు సిద్ధిస్తాయి.
కన్య: పెద్దల ఆశీస్సుల కోరుకున్న పనులు జరుగుతాయి. చంచలమైన మనస్తత్వం, చూసుకోవాలి. వ్యాపారంలో సొంత నిర్ణయం మేలు చేస్తుంది. సామరస్యంతో వ్యవహరిస్తే ఉద్యోగంలో ఉన్న సమస్యలను అధిగమిస్తారు.
తుల: పొరపాటు జరుగుతున్న పని చేయాలి, కాలం అనుకూలం గా లేదు. ఉద్యోగంలో సమస్యలు, వ్యాపారంలో అనుకూలత లేదు.
వృశ్చికం: ఉత్తమ కాలం నడుస్తుంది. అదృష్టం కూడా బాగా కలిసి వస్తుంది. ఎటు చూసినా శ్రేష్టమైన ఫలితం వస్తుంది. ఉద్యోగంలో అనుకున్నది సాధిస్తారు. అధికారుల ప్రశంసలు పొందుకుంటారు. వ్యాపారంలో మంచి లాభం ఆర్థికంగా మంచిగా కలిసి వస్తుంది.
ధనస్సు: నైపుణ్యం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో చాలా బాగా కలిసి వస్తుంది. వ్యాపారంలో సమస్య రాకుండా చూసుకోవాలి. ఆర్థిక విషయాలు తడబాటు పనికిరాదు.
మకరం: ముఖ్య కార్యాల్లో ప్రభుత్వం గా ఉండాలి. ఆర్థికంగా బావుంటుంది, ఉద్యోగంలో కూడా ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనిలో మంచి విజయాన్ని అందిస్తాయి. ప్రమాదం నుంచి బయటపడే అవకాశాలున్నాయి.
కుంభం: మంచి మనసుతో పని చేస్తే త్వరగా విజయం వస్తుంది ఉద్యోగంలో కూడా కలిసి వస్తుంది. వారం మధ్యలో ఒక మంచి శుభం జరుగుతుంది. దృఢ సంకల్పంతో ముందుకు సాగండి.
మీనం: ఒత్తిడి ఉన్న మీ బాధ్యతలను ఆటంకం కలగనివ్వదు. మన బలంతో పని మొదలుపెట్టి పూర్తి చేసే అవకాశం ఉంది. త్రికర్ణ శుద్ధితో పనిచేయాలి. వ్యాపారంలో సొంత నిర్ణయాలు వల్ల అది మిమ్మల్ని రక్షిస్తుంది. చంచల స్వభావం చేసుకోండి.