Husqvarna Svartpilen 401: భారతదేశంలో త్వరలో రాబోతున్న బైక్ ఇదే

Husqvarna Svartpilen 401 : భారతదేశంలో త్వరలో రాబోతున్న బైక్ ఇది. Husqvarna Svartpilen 401 భారతదేశంలో 2022 అక్టోబర్ లేదా డిసెంబర్ నెలలో అందుబాటులోకి వస్తుంది. ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న కెటిఎమ్ 390,డ్యూక్, మరియు బీఎండబ్ల్యూ జి 310r మరియు హోండా సిబి 300 r. దీని లాగానే మరొక యమహా mt 03, ఇవన్నీ అక్టోబర్ నెలలోనే లాంచ్ అవుతాయి.

Husqvarna Svartpilen 401 ఇది ఒక స్పీడ్ బ్రాండ్ ఇప్పుడు కెటిఎమ్ యాజమాన్యంతో కలిసింది. అంతేకాకుండా దీని యొక్క ఉత్పత్తి ఆస్ట్రేలియా తయారు దారుల కంటే ఎక్కువగా ఉన్నాయి. స్టైలిష్ మరియు ఫీచర్లు దాని యొక్క ధరలపై ప్రతిబింబ ఇస్తాయి. అంతేకాకుండా దీనిలో కొత్త తరం ఫ్యూచర్స్ ఉన్నాయి.Husqvarna అంటే నలుపు బాణం అని అర్థం.

దీనిని స్క్రాంబ్లార్ గా అవతరించింది. దీని యొక్క ఇంజన్ సిసి 373. దీనిలో 6 స్పీడ్ మాన్యువల్ గేర్ ఉంది. దీని యొక్క గరిష్ట శక్తి 43 bhp దీని యొక్క గరిష్ట టార్క్ 35 nm. దీని యొక్క రెండు చక్రాలు ట్యూబ్ లెస్ టైర్లతో వస్తున్నాయి.దీనిలో డబల్ డిస్క్ బ్రేకులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా డబల్ ఛానల్ ABS కూడా ఉంది. అంతేకాకుండా ఇంజన్లో సింగిల్ సిలిండర్ ఫోర్ స్టార్ ఇంజన్ వాటర్ కూల్డ్ ఉంటుంది.

దీని యొక్క టైప్ ఆఫ్ బాడీ కీప్ రేసర్ బైకులు. దీనిలో డిజిటల్ స్పీడోమీటర్ డిజిటల్ ఓడో మీటర్ డిజిటల్ ట్రిప్ మీటర్ డిజిటల్ టాకోమీటర్ లు ఉన్నాయి. ఇది ఒక్క రంగులోనే అందుబాటులో ఉంది. దీని యొక్క విలువ సుమారుగా రెండు లక్షల 70 వేల నుండి 3 లక్షల వరకు ఉంటుందని అంచనా. దీని యొక్క మైలేజ్ 25 kmpl వస్తుంది. దీని యొక్క బరువు 159 కేజీలు ఉంటుంది. దీని యొక్క ఇందన సామర్థ్యం 9.5 లీటర్లు ఉంది. దీని యొక్క టాప్ స్పీడ్ 168 km/h.