TS: ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇస్కాన్ పోటీలు

ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇస్కాన్ పోటీలు

ఇంటర్మీడియట్ విద్యార్థులకు పర్యావరణ అంశాలపై ఉపన్యాస పోటీలు నిర్వహిస్తున్నారు. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ ఇస్కాన్ సంస్థ తెలిపారు.

ISKCON competition to inter students

ప్రభుత్వ, ప్రైవేటు, కేజీబీవీలు, గురుకుల, మోడల్ స్కూల్లోని ఇంటర్ విద్యార్థులకు ఈ పోటీలో పాల్గొనేందుకు అర్హులని చెప్పేరు.  జిల్లా స్థాయి పోటీలలో గెలుపొందిన వారికి రాష్ట్రస్థాయి పోటీలకు అనుమతిస్తారు. రాష్ట్రస్థాయి విజేతలకు లాప్టాప్ లను బహుకరిస్తున్నారు.

జిల్లాస్థాయి బహుమతులు :

మొదటి బహుమతి గూగుల్ కిండల్

రెండో బహుమతి నాలుగువేల స్కాలర్షిప్

మూడో బహుమతి 2000 స్కాలర్షిప్

రాష్ట్రస్థాయి బహుమతులు 

మొదటి బహుమతి 35వేల విలువైన లాప్ టాప్ 

రెండో బహుమతి 20వేల విలువైన లాప్ టాప్

మూడో బహుమతి 7వేల విలువైన గూగుల్ కిండల్ 

కన్సోలేషన్ బహుమతి స్పోర్ట్స్ సైకిల్