Airtel: 5జి సేవలు అందిస్తామని చెప్తున్నా ఎయిర్ టెల్
ఫోన్లు మారుతున్నట్టే 5g కి మారిపోవాలని సూచన ఇస్తున్నారు. ఈ డిసెంబర్ నాటికి మెట్రోల్లో 5g సేవలు అందుబాటులోకి వస్తాయని లేఖ. అన్ని రకాల ఫోన్లకు ఎయిర్టెల్ 5g సేవలు అందుతాయని సమాచారం.ఎయిర్టెల్ ఇంకా 5జి సేవలు మొదలు పెట్టలేదు.
అప్పుడే కస్టమర్ల వెంటపడుతుంది. అందరు 5g తీసుకోవాలని తన కస్టమర్లను భారతి ఎయిర్ టెల్ సీఈవో గోపాల్ విటల్ కోరారు. ఈ మేరకు కస్టమర్లకు ఒక లేఖ రాశారు. కస్టమర్లు త్వరలోనే ఎయిర్టెల్ థాంక్స్ యాప్ లో 5g సేవలు ఉన్నాయా? లేవా అన్నది చెక్ చేసుకోవచ్చు అని చెప్పారు.
దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రాంతాలలో 5g అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. ఈ సేవలను అక్టోబర్ లో మొదలవుతాయని ఎయిర్టెల్ ఇప్పటికే ప్రకటించింది. రిలయన్స్ జియో సైతం దీపావళి నుంచి ప్రారంభమవుతాయని తెలియజేసింది. నెలలో 5జి సేవలు అందిస్తాం.
డిసెంబర్ నాటికి దేశంలో 5g సేవలను మెట్రోలలో కవరేజ్ అందుబాటులో వస్తుంది. దేశవ్యాప్తంగా 5g సేవలను త్వరలోనే విస్తరిస్తామని ప్రకటన చేసింది. 2023 డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా పట్టణాలలో 5g సేవలను అందిస్తామని వేశారు ఎయిర్టెల్ సీఈఓ గోపాల్ విటల్.
నాన్ స్టాండలోన్ ఎయిర్టెల్ 5జి నెట్వర్క్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీనివల్ల అన్ని రకాల స్మార్ట్ ఫోన్లపై ఎయిర్టెల్ నెట్వర్క్ ఎటువంటి సాంకేతిక సమస్యలు లేకుండా చేస్తుందని ప్రకటించబడింది. అదే సాంకేతికత ఆధారంగా ప్రతి ఐదు 5g ఫోన్లో నాలుగు సపోర్ట్ చేయనున్నారు. ఎందుకు ప్రపంచంలోనే 5g నెట్వర్క్ త్వరలోనే తీసుకురాబోతుందని ఎయిర్టెల్ తన కస్టమర్లను త్వరగా 5g మారండి అని చెప్తుంది.