OnePlus Nord Watch: ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, మరియు ఆఫర్స్

వన్ ప్లస్ నార్డ్ వాచ్ విడుదలకు సిద్ధమయింది. వన్ ప్లస్ నుండి తక్కువ ధరకే స్మార్ట్ వాచ్ గా అడుగుపెట్టనుంది. నార్డ్ లైన్ అప్ లో బడ్జెట్ రేంజ్ లోనే విడుదలవుతుంది. ఈనెల చివరిలో భారత్లో ఈ స్మార్ట్ వాచ్ ను వన్ ప్లస్ విడుదల చేయనుంది. ఇప్పటికే ఈ విషయాన్ని ప్రకటించిన 1 ప్లస్ దీని ఒక్కొక్క స్పెసిఫికేషను తెలుపుతుంది.

ఇది ఒక్కొక్క స్పెసిఫికేషను తెలపడంతో దీనిపై ఆసక్తి పెరుగుతుంది. ఇప్పటివరకు ఈ నార్డు వాచ్ కు సంబంధించిన వాచ్ ఫేసెస్, డిస్ప్లే సంబంధించిన వివరాలు వెల్లడిపరిచింది. లాంచ్ వరకు ప్రతి రెండు రోజులకు కొన్ని ఫీచర్లను ప్రకటించనున్నట్లు తెలిపింది. అయితే అంతకంటే ముందు కొన్ని వివరాలు లీక్ అవ్వడం జరిగింది.

ఈ స్మార్ట్ వాచ్ డిజైన్, కలర్ ఆప్షన్లతో పాటు మరి కొన్ని వివరాలు తెలిసాయి. వన్ ప్లస్ నార్డ్ వాచ్ డిజైన్, డిస్ప్లే, కలర్ ఆప్షన్లు. 1.78 అంగుళాల AMOLED డిస్ప్లే తో నార్డ్ వాచ్ ను తీసుకు వస్తున్నట్లు వన్ ప్లస్ అఫీషియల్ గా తెలిపింది. వన్ ప్లస్ వెబ్సైట్లో నార్డ్ వాచ్ కోసం ప్రత్యేకంగా ఒక పేజీని ఏర్పాటు చేసి దాని ద్వారా క్రమంగా ఫీచర్లను తెలుపుతుంది.

One Plus Nord Watch

అయితే ఈ స్మార్ట్ వాచ్ డిస్ప్లే స్క్వేర్ షేప్ లో ఉంటుంది. ఇది 100కు పైగా ఆన్లైన్ వాచ్ ఫేసెస్ కు సపోర్ట్ చేస్తుంది. 60Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంది. ఇప్పటివరకు వన్ ప్లస్ ఈ ఫీచర్లను తెలిపింది. అయితే వన్ ప్లస్ నార్డ్ వాచ్ రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. బ్లూ, బ్లాక్ కలర్స్లో ఈ వాచ్ విడుదల అవుతుందని సమాచారం లీక్ అయింది. స్టాప్స్ కలర్లలోని వాచ్ బాడీ కలర్ కూడా ఉంటుంది.

సిలికాన్ స్ట్రాప్స్ ను ఈ వాచ్ కలిగి ఉంటుంది. ఇంకా వాచ్ కుడి వైపు బట్టలు ఉంటుంది. వన్ ప్లేస్ నార్డ్ వాచ్ యొక్క కొన్ని నోటిఫికేషన్లు లీక్ అయ్యాయి. 1.78 అంగుళాల AMOLED డిస్ప్లే తో వస్తుంది. 326 పిక్సెల్ పర్ డెన్సిటీ, 500 నిట్స్ వరకు బ్రైట్నెస్ ఉంటుందని తెలుస్తోంది. ఐఫోన్, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో ఎన్ హెల్త్ యాప్ కు ఈ వాచ్ సపోర్టు చేస్తుంది.

దీనికి కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.2 తో నార్డు వాచ్ వస్తుందని సమాచారం లేక అయింది. హార్ట్ రేట్ మానిటరింగ్, స్ట్రెస్ ట్రాకింగ్, ఆక్సిజన్ బ్లడ్ లెవెల్స్ ట్రాకర్, స్లీప్ మానిటరింగ్ హెల్త్ ఫ్యూచర్ లను ఈ వన్ ప్లస్ నాడు వాచ్ లో ఉన్నాయి. 105 స్పోర్ట్ మోడ్స్ సపోర్ట్ ఉంటుందని లీక్ ల ద్వారా తెలుస్తుంది. వన్ ప్లస్ వాచ్ యొక్క ధర సుమారు ₹5,000 నుంచి ₹6,000 మధ్య ఉంటుందని అంచనా.

లాంచ్ ఆఫర్స్ లో ఈ వాచ్ 5000 లోపు అందులో అందుబాటులోకి వస్తుందని లీక్ ల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ వాచ్ విడుదల సమయంలో అధికారక ధరను వన్ ప్లస్ వెల్లడిపరచనుంది.