టాలీవుడ్ టాప్ సినీ హీరోయిన్లలో సమంత అనారోగ్యంతో బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. సమంతకు మయో సైటీస్ అనే వారి సోకింది. అయితే సమంత లాగే తనకు కూడా ఆ వ్యాధి సోకిందని ప్రముఖ నటి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సమంత తన అభిమానులకు ఇటీవల షాకింగ్ వార్త చెప్పింది. తనకున్న ప్రాణాంతకరమైన వ్యాధికి సంబంధించిన వివరాల్ని సోషల్ మీడియాలో వైరల్ చేసింది. ఈ సమాచారాన్ని చూసి ఆమె అభిమానులు అంతా ఆశ్చర్యానికి గురయ్యారు మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు. టాలీవుడ్ హీరోయిన్ సమంత తనకు ప్రాణాంతకరమైన మయోసైటిస్ అనే వ్యాధి ఉన్నట్లు అందరికీ చెప్పింది.
తనకు వ్యాధి సోకిన ఈ విషయాన్ని ఎప్పుడో తెలియజేయాలనుకున్న కానీ కొంచెం ఆలస్యమైంది. ప్రస్తుతం నా ఆరోగ్యం నిలబడగానే ఉంది త్వరలోనే ఈ సమస్య నుంచి నేను పూర్తిగా బయటపడతాను అని డాక్టర్స్ చెప్పారంటూ సమంత చేసిన అలజడి సృష్టించింది. మరికొందరు డాక్టర్లు చెబుతున్న సమాచారం మేరకు సమంతకు సోకిన వ్యాధి ప్రధాన లక్ష్యం ఆటో ఇమ్యూనిటీ డిజాస్టర్ అని తెలుస్తుంది.
అయితే మయో సిటీస్ వ్యాధిలో చాలా రకాలు ఉన్నాయంటూ కొందరు డాక్టర్లు వ్యక్తం చేశారు. పాలిమయోసిటిస్, డెర్మటో మయోసిటిస్, ఇంక్లూజన్ బాడీ మయోసిటిస్ ఇలా చాలా రకాల ఈ వ్యాధి సోకుతుందని దీని లక్షణాలు చాలా తీవ్రంగా ఉంటాయని తెలుస్తుంది.
అయితే సమంతకు సోకిన ఈ వ్యాధిపై మరో నటి కీలక వ్యాఖ్యలు చేసింది తాను కూడా ఇలాంటి వ్యాధితోనే బాధపడుతున్నట్లు చెప్పింది. కొత్తగా యశోదలో నటించిన నటి కల్పిక గణేష్ సమంత అనారోగ్యంపై కీలక వ్యాఖ్యలు చేసింది. కొత్తగా యశోద సినిమాకు సంబంధించిన ఓ కార్యక్రమంలో తాను పాల్గొన్న కల్పిక గణేష్ కూడా సమంత లానే ఆ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది. అయితే తనది ఫస్ట్ స్టేజ్ అని సమంతది మూడో స్టేజ్ అని చెప్పుకొచ్చింది.
ఈ అనారోగ్య సమస్య గురించి టాలీవుడ్ ఇండస్ట్రీ హీరోయిన్ సమంత మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు కల్పిక గణేష్ తెలియజేసింది. కల్పిక తాను ఎదుర్కొంటున్న సమస్య గురించి తరచూ సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తుంది. ఇకనటి కల్పిక గణేష్ ఇప్పటివరకు అనేక సినిమాలలో నటించినట్లు హీరోయిన్లకు హీరోలకు ఫ్రెండ్స్ క్యారెక్టర్లు సిస్టర్ క్యారెక్టర్లు చేసినట్లు తెలుస్తుంది.
కొత్తగా యశోద సినిమాలో కూడా కల్పిక గణేష్ నటించిన. సినీనటి సమంత తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే యశోద సినిమాలో సమంత ఎలా అనారోగ్య సమస్యతోనే యాక్షన్ సీన్స్ చేస్తుందని ఆసుపత్రిలో ఉంటూ సమంత యశోద సినిమాకు డబ్బింగ్ చెప్పడం ఆశ్చర్యం.
యశోద సినిమా యాక్టింగ్ జరుగుతున్న సమయంలో సమంత ఆ వ్యాధి బారిన పడినట్లు వార్తలు వచ్చిన విషయం అందరికీ. దీనిపై యశోద సినిమాలో నటించిన వారు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.