Super Star Mahesh Babu: మహేష్ ని ఇలా ఎప్పుడు చూసి ఉండరు

సూపర్ స్టార్ మహేష్ బాబు సరి కొత్త లుక్ తో కనిపిస్తున్నాడు. గురు గడ్డంతో షర్ట్ లేకుండా కనిపించి ఫ్యాన్సీకి షాక్ ఇచ్చాడు. ఈ ఫోటోను స్వయంగా సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది.

దీంతో ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు గారు తన బాడీని ఎక్స్ పోజింగ్ చేయరు. సినిమాలలో షర్టు లేకుండా కనిపించాలని మూవీ మేకర్స్ కోరినప్పటికీ మహేష్ బాబు గారు దాన్ని సున్నితంగా తిరస్కరించేవారు.

Mahesh Babu

ఇలాంటి లుక్స్ ను మహేష్ బాబు గారు చాలా అరుదుగా ఇస్తురు. ఇటీవల కాలంలో మహేష్ బాబు గారు తన లుక్స్ పై ఫుల్ ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం మహేష్ బాబు గారు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు 28 సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా లుక్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అంతేకాకుండా సిక్స్ ప్యాక్ బాడీ తో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. తాజాగా సినిమా ఫుల్ మహేష్ బాబు లేకుండా కనిపించడంతో ఫ్యాన్స్ అందరూ ఫీదా అవుతున్నారు. ఫైనల్గా మహేష్ బాబు గారు బాడీనీ ఫస్ట్ టైం చూస్తున్న మంటూ కామెంట్ చేస్తున్నారు.