Sonu Sood: కాలినడకన వెళ్లి సోనూసూద్ ని కలిసిన కోదాడ యువకుడు…



కోదాడ: అభిమాన నటుడి కలవాలని ఆకాంక్ష, పట్టుదల తన్ని వందలాది కిలోమీటర్ల దూరాన్ని దగ్గర చేశాయి. COVID కష్టకాలంలో వేలాది మందికి సహాయం చేసిన ప్రపంచవ్యాప్తంగా పేరుప్రఖ్యాతులు సాధించిన సినీనటుడు, సోను సూద్ నీ కలవాలని కోదాడ పట్టణానికి కొమరబండ కు చెందిన దేవపంగు ఇంద్ర కుమార్ హైదరాబాద్ నుండి ముంబైకి యువకుడు కాలినడకన వెళ్ళాడు.

వందల కిలోమీటర్ల దూరాన్ని సినీ నటులు పై ఉన్న అభిమానం అతని విజేతగా నిలిపింది. ఇంద్ర కుమార్ ముంబై బుధవారం సోనూసూద్ నీ కలిశాడు.

ఇదే సందర్భంలో తాను రాసిన పాటలు సోను సూద్ ద్వారా విడుదల చేయించి, తనకున్న అపార అభిమానాన్ని,ప్రేమను చాటుకున్నాడు. తనపై ఉన్న అభిమానంతో వందలా కిలోమీటర్ల కాలినడకన వచ్చిన గాయకుడు ఇంద్ర కుమార్ ను సోను సూద్ అభినందించారు. కాగా కొమరబండ నుండి ఒక సామాన్య యువకుడు సాహసం చేసి కాలినడకన ముంబైకి వెళ్లి సోనూసూద్ ని కలిసి అభినందనలు పొందడం పట్ల కొమరబండ వాసులు ఆనందం వ్యక్తం చేస్తూ అభినందించారు సాగారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker