భారతదేశంలో ఎక్కువగా అమ్ముడుపోయే ద్విచక్ర వాహనాలలో హీరో స్పెండర్ ప్లస్ కూడా ఒకటి.
సామాన్య ప్రజలు వీటి నుండి బయటపడేలా హీరో స్ప్లెండర్ బైక్ కోసం EV కన్వర్షన్ కిట్ ను భారతదేశ మార్కెట్లో విడుదల చేసింది.
ఇటీవల మహారాష్ట్రలోని థానే కేంద్రంగా పనిచేస్తున్న ఎలక్ట్రిక్ వాహన స్టార్ట్ప్ కంపెనీ గోగో ఏ1ను ఇటీవల లంచ్ చేసింది.
దాని ధర సుమారుగా ₹35,000/- ఉంటుంది.
దీని అసలు తో పాటు ₹6,300/- జీఎస్టీని కూడా చెల్లించవలసి ఉంటుంది.
మొత్తం మీద EV కన్వర్షన్ కిట్ బ్యాటరీ తో కలిపి దీని యొక్క ధర సుమారుగా ₹95,000/- ఉంటుంది.
హీరో కంపెనీ తనకిట్టుపై మూడు సంవత్సరముల వారంటీని కూడా ఇస్తుంది.
గొగో ఏ1 ఎలక్ట్రిక్ కిట్టు సాయంతో ఈరోజు స్పెండర్ ప్లస్ ద్విచక్ర వాహనం 151 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.