ఈ వారం అనుకూలంగా ఉన్న రాశులు

Siva

October 16, 2022

ఈవారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపార, వృత్తి, విషయాలలో ఆశించిన లాభాలను పొందుతారు. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. సొంత ఆస్తి వివాదాలు తగ్గుముఖం పడతాయి, ఇంటి నిర్మాణ పనులు చేపడతారు, కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.

ఈ రాశి వారికి అనుకూలంగా లేదు. ఆర్థిక పరిస్థితి, వృత్తి, ఉద్యోగాలలో నిరాశ తప్పదు. ఇంట, బయట పరిస్థితులు అనుకూలించవు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది. వారం మధ్యలో పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. చేయవలసిన పనులు సకాలంలో పూర్తికావు.

ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక, వ్యాపారం, వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన లాభాలను అర్జిస్తాయి. ఇంటి, వాహనం కొనుగోలు ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి. చిన్నప్పటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మేలు.

ఈవారం ఈ రాశి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక ,ఉద్యోగ, వ్యాపార, వృత్తి, సంతానం, విద్య విషయాలలో సంతృప్తికరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ఆరోగ్య విషయంపై వైద్యుల సూచనలను పాటించడం మంచిది. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. గృహ నిర్మాణ పనులు చేపడతారు

ఈ రాశి వారికి ఊహించని విధంగా అనుకూలంగా ఉంటుంది. వృత్తి ,ఉద్యోగ ,వ్యాపారం, విద్యా విషయాలలో ఆశించిన విధంగా లాభాలను పొందుతారు. స్నేహితులతో సంతోషంగా ఉంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వారం మధ్యలో ఆస్తి వివాదాలు తప్పవు. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది.

ఈ రాశి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ, వృత్తి, వ్యాపారం, విద్య, ఆర్థిక విషయాలలో అనుకూలంగా ఉంటుంది. గృహ నిర్మాణ పనులు చేపడతారు. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. చేయవలసిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారం, విద్యా, సంతానం, ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు. చిన్నప్పటి స్నేహితులను కలుసుకొని సంతోషంగా గడుపుతారు. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. గృహ నిర్మాణ పనులు చేపడతారు.

ఈ రాశి వారికి కొంతమేర అనుకూలంగా ఉంటుంది. వారం ప్రారంభంలో కుటుంబంలో చిన్నపాటి గొడవలు తప్పవు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో లాభాలు పొందుతారు. చేయవలసిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. విద్యార్థులకు విద్యా విషయంలో సంతోషకరంగా ఉంటుంది. ఇంటిని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.

ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార, వృత్తి, విషయాలలో అనుకూలంగా ఉంటుంది. వారం మధ్య ధన విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. చిన్నప్పటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. చేయాల్సిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబంలో చిన్న గొడవలు తప్పవు.

ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార, వృత్తి ,విద్య, విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. చేపట్టిన పనులు త్వరగా పూర్తిచేస్తారు. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. నూతన గృహ, వాహనం కొనుగోలు చేస్తారు. వారం చివరలో కుటుంబంలో చిన్నపాటి గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఈవారం ఈ రాశి వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక విషయాలలో అంతంత మాత్రమే లాభాలను పొందుతారు. వారం మొదట చుట్టాలతో గొడవలు తప్పవు. రాజకీయాలలో ఉన్న వారికి మంచి ఆహ్వానాలు అందుతాయి. నూతనంగా వాహనం కొనుగోలు చేస్తారు. అన్ని రంగాల వారికి కొంతమేర అనుకూలిస్తుంది.

ఈ రాశి వారికి కొంత అనుకూలంగానే ఉంటుంది. చేయవలసిన పనులు త్వరగా పూర్తికావు. వృత్తి, ఉద్యోగాలలో, వ్యాపారాలలో కొంతమేర సంతృప్తికరంగా ఉంటుంది. దేవాలయం దర్శించుకుంటారు. వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు. అన్ని రంగాల వారికి కొంతమేర అనుకూలంగా ఉంటుంది