పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ కి భరణం ఎంత ఇచ్చాడంటే!

Siva

రేణు దేశాయ్ టాలీవుడ్ హీరోయిన్.

పవన్ కళ్యాణ్ తో కలిసి బద్రీ సినిమాలో నటించింది.

పవన్ కళ్యాణ్ గారికి 1997లో నందిని తో వివాహం జరిగింది. వీళ్ళు 2007లో విడిపోయారు.

2001లో పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ని పెళ్లి చేసుకున్నాడు.

వీరికి 2004లో ఒక కొడుకు జన్మించాడు అతని పేరు అకీరానందన్, 2009లో కూతురు ఆధ్యా జన్మించింది.

నందిని గారికి పవన్ కళ్యాణ్ గారు ఐదు కోట్లు భరణంగా ఇచ్చారు.

పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ 2012లో విడాకులు తీసుకొని విడిపోయారు.

రెండవ భార్య అయిన రేణు దేశాయ్ తో విడిపోయినప్పుడు, ఆమెకు తన ఆస్తిలో కొంత భరణంగా ఇచ్చానని స్పందించాడు.

పవన్ కళ్యాణ్ గారితో విడిపోయినప్పుడు ఆమెకు ఎటువంటి ఆస్తి కానీ, డబ్బు కానీ, భరణంగా ఇవ్వలేదని, అనేక ఇంటర్వ్యూలలో అన్న మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ విషయంలో ఎవరు నిజం చెబుతున్నారో, ఎవరు అబద్ధం చెబుతున్నారో అర్థం కావడం లేదు.

వీరిద్దరూ చెప్పిన విషయంపై మాత్రం, సోషల్ మీడియా అంతా ఎక్కువగానే చర్చలు జరుగుతున్నాయి

పవన్ కళ్యాణ్ గారి మాటలకు రేణు దేశాయ్ ఎలా స్పందిస్తుందో తెలుసుకోవాలంటే మనం కచ్చితంగా వెయిట్ చేయక తప్పదు.