రోజురోజుకు తన అందమైన ఫోటోలతో కుర్రకారులను ఊపేస్తున్న రకుల్.

7G రెయిన్ కాలనీ రీమిక్స్ మూవీ గిల్లి అనే కన్నడ చిత్రం ద్వారా నటనను ప్రారంభించింది.

2011లో వచ్చిన" కెరటం" అనే సినిమాలో నటించింది ఇది ఆమె మొదటి తెలుగు చిత్రం.

వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా 61 వ ఫిలింఫేర్ అవార్డు సౌత్ లో ఉత్తమ నటి నామినేషన్ పొందింది.

ఆగస్టు 15న జెండాను ఎగరవేసి తన దేశభక్తిని చాటుకుంది.

తాజాగా జిమ్ములో టైట్ ఫిట్ డ్రెస్ వేసుకొని మరొకసారి వార్తల్లో నిలిచింది.

సినిమాలలో కన్నా సోషల్ మీడియాలో తన అందంతో దిగిన ఫోటోలతో ప్రేక్షకులను అలరిస్తుంది.

సందీప్ కిషన్,గోపీచంద్ నాగచైతన్య, నాగార్జున, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు, రవితేజ వంటి టాలీవుడ్ అగ్ర హీరోల సరసన నటించింది.

ఈ పాటలోని డ్యాన్స్  ద్వారా సోషల్ మీడియాలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.

తాజాగా Mashooka అనే పాటలో తన డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.