తాను ఒక రూలర్ కావాలని తనకు ఆకాంక్ష ఉందని ఈ విషయాన్ని బిగ్ బాస్ హౌస్ లో కూడా ఈ విషయం చెప్పానంటూ చెప్పింది.ఈ షో కి ఆరు సీజన్స్ ఇటీవల పూర్తి చేసుకుంది
IND vs BAN: బంగ్లాదేశ్ VS భారత్ రెండో టెస్ట్ మ్యాచ్
బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్.రసవత్తరంగా జరిగిన రెండో టెస్టులో భారత్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.బంగ్లాదేశ్ నిర్దేశించిన 45 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించింది.
Sargam koushal: మిస్సెస్ వరల్డ్ కిరీటం విజేత సర్గమ్ కౌశల్
ఈ పోటీల్లో 63 దేశాల నుంచి మహిళలు పాల్గొన్నారు. గతేడాది మిసెస్ వరల్డ్ విజేత షైలిన్ ఫోర్డ్ (అమెరికా) సర్గమ్ను ఈ కిరీటాన్ని అలంకరించింది. మిస్సెస్ వరల్డ్ కిరీటం విజేత సర్గమ్ కౌశల్
Gooseberry: ఉసిరి వల్ల కలిగే ప్రయోజనాలు
usirikaya: జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, చుండ్రును తగ్గించడానికి ఉపయోగపడుతుంది.ఉసిరికాయలో విటమిన్ సి ఉండటం వల్ల శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.ఇది ఫిలాందేసి కుటుంబానికి చెందినది.
Ram charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు.
వివాహమైన మొదటి వాలెంటైన్స్ డే నువ్వు నేను ఎప్పటికీ మర్చిపోను అంటూ తన అభిప్రాయాలను చెప్పుకొచ్చారు ఉపాసన.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు.
Do you know what happens when you use camphor with cloves? లవంగంతో కర్పూరాన్ని కలిపి వాడితే ఏం జరుగుతుందో తెలుసా?డబ్బు నష్టాన్ని తగ్గించుకోవడానికి వాస్తు శాస్త్రంలో అనేక మార్గాలు ఉన్నాయి.
Rajinikanth:72వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న సూపర్ స్టార్ రజనీకాంత్
ప్రస్తుతం సూపర్ స్టార్ 2022 డిసెంబర్ 12వ తేదీ న తన 72వ పుట్టినరోజుని జరుపుకుంటున్నారు.నాలుగు దశాబ్దాల నుంచి బాక్సాఫీస్ ని శాసిస్తున్నాడు రజనీకాంత్.తమిళ్ తలైవా కి బర్త్డే విషెస్ చెప్పిన ప్రముఖులు
IND vs BAN: బంగ్లాదేశ్ VS భారత్ మూడో వన్డే హైలెట్స్
కింగ్ కోహ్లీ 91 బంతుల్లో 113 పరుగులు సాధించాడు.బంగ్లాదేశ్ 34 ఓవర్ లోనే 182 పరుగులు అనే తక్కువ స్కోరుకు మాత్రమే పరిమితమై ఆల్ అవుట్ అయింది.నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 409/8 స్కోర్ చేసింది.
10 benefits of Tulsi: సర్వరోగ నివారిణి
10 benefits of Tulsi: సర్వరోగ నివారిణి
Raashi Khanna: నేటిజన్లో మనసు దోచుకున్న రాశి ఖన్నా
సినిమా అవకాశాలు తగ్గడంతో వెబ్ సిరీస్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకే తాజాగా తెల్లటి డ్రెస్ లో తన బాడీని చూపించి నెటిజన్ల మనసు దోచుకునే ప్రయత్నం చేసింది రాశీఖన్నా.