మరొకసారి తనేంటో నిరూపించుకున్న King Kohli

Siva

October 23, 2022

పాకిస్తాన్ పై విరాట్ కోహ్లీ   దండయాత్ర.

ఫ్యాన్స్ కు దీపావళి గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా. 

చివరి బాల్ వరకు కొనసాగిన  ఉత్కంఠ..

విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ తో పాక్ పై భారత్ గెలుపు.

53 బంతుల్లో 82 పరుగులతో పాకిస్తాన్ పై భారత్ ను గెలిపించిన విరాట్.

అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో భారత్ను గెలిపించిన కోహ్లీ,  ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపిక అయ్యాడు.

మ్యాచ్ అనంతరం బ్యాటింగ్ పై మాటల్లేవ్ అన్న కోహ్లీ.

కోహ్లీని ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలతో ముంచెత్తుతున్న అభిమానులు మరియు ప్రముఖులు.

పాక్ పై మ్యాచ్లో ప్రతిసారి భారీ score చేయడం అలవాటు చేసుకున్న కింగ్ కోహ్లీ..

మ్యాచ్ అనంతరం బ్యాటింగ్ పై మాటల్లేవ్ అన్న కోహ్లీ.