Fill in some text
వేరుశెనగతో వేల లాభాలు ఉన్నాయా?
పల్లీలలో ఉండే పోషకాలు,జీడిపప్పులో ఉండే పోషకాలకు సమానంగా ఉంటాయి.
నానబెట్టిన పల్లీలకు అరటిపండు కలిపి మిక్సీ పట్టి జావలా తయారు చేసుకొని టిఫిన్ల పెద్దవారు తీసుకుంటే రోజంతా హుషారుగా ఉంటారు.
పాలు ఇచ్చే తల్లులు కూడా వీటిని తినడం ద్వారా పాల ఉత్పత్తి చేసే హార్మోన్లు బాగా పెరుగుతాయి.
పల్లీల పేస్టును ప్యాక్ లాగా చేసి ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా కాంతివంతంగా ఉంటుంది.
క్యాన్సర్ ను నియంత్రిస్తుంది.
గర్భిణీ స్త్రీలు పల్లీలను తినడం ద్వారా కడుపులో ఉండేపిల్లల గ్రోత్ చాలా బాగుంటుంది.
పల్లీలు, బెల్లం కలిపి తయారుచేసిన చిక్కిలను పిల్లలు ఆహారంగా తీసుకోవడం ద్వారా బాగా బరువు పెరుగుతారు. నీరసం లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు.
మధుమేహం ఉన్నవారు పల్లీలను తీసుకోవడం ద్వారా షుగర్ నియంత్రణలో ఉంటుంది. అలాగే వారికి కావాల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి.
ఎసిడిటీ, అల్సర్, కడుపులో మంట ఉన్నవారు పల్లీలను తినడం ద్వారా ఉపశమనం పొందుతారు.
కిడ్నీలలో రాళ్లు ఉన్నవారు పల్లీలను ఆహారంగా తీసుకుంటే రాళ్లు కరిగిపోతాయి. అలాగే మళ్లీ ఎప్పటికీ కిడ్నీలో రాళ్లు ఏర్పడవు.
పల్లీలను ప్రతిరోజు ఆహారంగా తీసుకున్న వాళ్ళు ఎక్కువ రోజులు జీవించ వచ్చని వైద్యులు తెలుపుతున్నారు