బరువు తగ్గడానికి తీసుకోవాల్సిన ఆహారం ఇదే...

తొందరగా బరువు తగ్గాలి అనుకునే వారు వారికి సరిపడు ఆహారాన్ని ఎంచుకోవడం ముఖ్యమని నిపుణులు అంటున్నారు.

వెయిట్ లాస్ అయ్యే వారి డైట్లో తగినంత ప్రోటీన్స్ లేకపోతే చాలా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

తొందరగా బరువు తగ్గాలి అనుకునే వారు వారికి సరిపడు ఆహారాన్ని ఎంచుకోవడం ముఖ్యమని నిపుణులు అంటున్నారు.

తామర గింజలలో కొవ్వు పదార్థాలు ఉండవు, శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి, అందువల్ల ప్రతిరోజు వీటిని ఆహారంగా తీసుకోవడం ద్వారా త్వరగా వెయిట్ లాస్ అవ్వవచ్చు.

మొలకెత్తిన గింజలను తినడం ద్వారా రక్తనాళాల్లో మంచి కొలెస్ట్రాలను పెంచి చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి, త్వరగా బరువు తగ్గవచ్చు.

ఫ్రూట్ సలాడ్లలో ఆరెంజ్, అరటి, పుచ్చకాయ, జామ, బొప్పాయి వంటి పనులను తీసుకోవడం ద్వారా కడుపు సంబంధిత సమస్యలకు త్వరగా చెక్ పెట్టవచ్చు, తొందరగా వెయిట్ లాస్ అవ్వడానికి చక్కటి ఆహారం.

శరీరానికి తగినంత ప్రోటీన్స్ లభించడానికి ప్రోటీన్ స్మూతీ తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది, కావలసిన పోషకాలు లభిస్తాయి, త్వరగా వెయిట్ లాస్ అవుతారు.

Fill in some text

చియా గింజలలో ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉంటాయి.

చియా గింజలను బాదం పాలలో వేసి అందులో వాల్ నట్స్, బ్లూ బెర్రీలు ,వేసి మంచి రుచికరమైన ఫుడ్ తయారు చేసుకోవచ్చు.

డ్రై ఫ్రూట్స్ లో ఫైబర్, ప్రో, మంచి క్రొవ్వులు తగినంత నిష్పత్తిలో ఉంటాయి.

డ్రై ఫ్రూట్స్ ప్రతిరోజు స్నాక్స్ గా తీసుకోవడం ద్వారా తొందరగా బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి.

పాలతో ఓట్స్ మిల్ కలిపి చిటికెడు దాల్చిన చెక్క వేసుకొని ఆహారంగా తీసుకోవచ్చు.

వెయిట్ లాస్ అవ్వడం వల్ల డయాబెటిస్, బిపి, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలను అదుపు చేసుకోవచ్చు.

వీటిని ప్రతిరోజు ఆహారంగా  తీసుకోవడం ద్వారా తొందరగా బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి.