Poco M5: Xiaomi సబ్ బ్రాండ్ అయిన poco ఎం సిరీస్ లో మరొక స్మార్ట్ ఫోన్ ను విడుదల చేశారు. Poco బెస్ట్ బడ్జెట్ రేంజ్ లో 4G ఫోన్ ను తీసుకొచ్చింది. Poco M5 ఫోన్ ఇండియాలో లాంచ్ అయ్యింది. ఇందులో ప్రాసెసర్ మీడియా టెక్ హిలియో G99 తో వస్తుంది.
బడ్జెట్లో మంచి పర్ఫామెన్స్ ను పోకో హైలెట్ చేస్తుంది. ఇందులో 90 Hz రిఫ్రిజిరేటర్ ఉన్న ఫుల్ హెచ్డి+ డిస్ప్లే తో ఉంది. ఇందులో మెయిన్ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్లతో వస్తుంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ని poco M5 4G స్మార్ట్ ఫోన్ కలిగి ఉంది.
Poco M5 లో 2 వేరియంట్ లు ఉన్నాయి. బేస్ వేరియంట్ 4GB RAM+ 64GB ROM ఉన్న ఈ ఫోన్ ధర సుమారుగా ₹12,499 ఉంటుంది. టాప్ వేరియంట్ 6GB RAM+ 128GB ROM ఉన్న ఈ ఫోన్ ధర సుమారుగా ₹14,499 ఉంటుంది. పవర్ బ్లాక్, పోకో ఎల్లో, ఐసి బ్లూ కలర్ ఆప్షనల్ లో ఈ ఫోన్ ఉంటుంది. ఈ సెప్టెంబర్ నెల 13వ తేదీన ఈ కామర్స్ సైట్ ఫ్లిప్కార్ట్ లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.
6.58 అంగుళాల Full HD+IPS LCD డిస్ప్లే తో వస్తుంది. 240Hz టచ్ సాంప్లింగ్ రేట్, 90Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో ఉంటుంది. దీని ప్రాసెసర్ ఆక్టాకోర్ మీడియా టెక్ హీలియో G99 తో వస్తుంది. ఇందులో మేమోరికార్డ్ స్లాట్ ప్రత్యేకంగా ఉంది.
ఇది ఆండ్రాయిడ్ 12 బెస్ట్ MIUI 13 OS తో ఈ ఫోన్ వస్తుంది. ఈ ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మైక్రో కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ కెమెరా లు ఉన్నాయి. వీడియో కాల్, సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్లో 5000mah బ్యాటరీతో పాటు 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
ఇన్ ఫ్రంట్ ఐ ఆర్ బ్లాస్టర్, 3.5mm హెడ్ ఫోన్ జాక్, జిపిఎస్, బ్లూటూత్, వైఫై, డ్యూయల్ సిమ్ 4G LTE ఆప్షన్లు ఈ ఫోన్లో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ కార్డులతో పోకు ఫోను కొంటే 1500 వరకు ఆదా చేసుకోవచ్చు. అంటే బేస్ మోడల్ ను ₹10,999 కే పొందవచ్చు. అంతే కాకుండా ఒక ఏడదిపాటు డిస్నీ+హాట్ స్టార్ మొబైల్ subscription ను ఉంచితంగా పొందవచ్చు.
సెప్టెంబర్ నెలలో లాంచ్ కాబోతున్న ఫోన్స్ ఇవే https://telugu.thefinexpress.com/upcoming-new-phones-in-september-2022/