Xiaomi ఇది భారతదేశంలో ప్రవేశించినప్పుడుXiaomi mi 3 కోసం గతంలో ప్రకటించిన ధరను తగ్గించడం ద్వారా ముఖ్యంశాలు చేసింది. అప్పటినుండి భారతదేశంలోXiaomi స్మార్ట్ ఫోన్లు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి.Xiaomi 12 pro ప్రస్తుతం కంపెనీ నుండి ఖరీదైన స్మార్ట్ ఫోన్ ఇది త్వరలోనే Xiamomi 12s అల్ట్రా ఆ స్థానాన్ని సొంతం చేసుకుంటుంది.
Xiaomi 12s అల్ట్రా ప్రస్తుతం ఒకటి అంగుళాల రకం ప్రైమరీ కెమెరా స్నాప్ డ్రాగన్ 8+ gen 1SoC మరియు 100x జూమ్ హైబ్రిడ్ సపోర్టు వంటి ఫీచర్స్ తో కంపెనీ నుండి అత్యంత శక్తివంతమైన మరియు అత్యంత సామర్థ్యం గల నాన్ పోల్డింగ్ స్మార్ట్ ఫోన్ Xiaomi 12S అల్ట్రా ఎంత ప్రీమియం మరియు ఆధునితమైనది అనడానికి భారతదేశంలో Xiaomi 12 ప్రో కంటే దీని ధర ఎక్కువగా ఉంటుంది.
చైనాలో 8gb RAM మరియు 256 gb నిల్వతో ఉండే Xiaomi 12s అల్ట్రా బేస్ మోడల్ ధర 70,435 రూపాయలు కంపెనీ Xiaomi 12s అల్ట్రాను భారతదేశానికి దిగుమతి చేసుకునే అవకాశం ఎక్కువ ఉన్నందున ఆ స్మార్ట్ ఫోన్ ధర 75,000 రూపాయలు ఇది అత్యంత ఖరీదైన Xiaomi స్మార్ట్ ఫోన్ గా నిలిచింది.Xiaomi 12s అల్ట్రా ఊహించిన దానికంటే త్వరగా భారతదేశానికి వస్తున్నట్లు కనిపిస్తోంది.
Xiaomi భారతదేశంలో 12S అల్ట్రా లాంచ్ ను కంపెనీ ఆట పట్టించడం ప్రారంభించింది. మరియు బ్రాండ్ ఆఫ్ లైన్ లాంచ్ పార్టీని కూడా నిర్వహిస్తునట్లు సమాచారం మరియు ఆగస్టు 2022 చివరి నాటికి ఈ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయవచ్చు అని భావిస్తున్నారు. కంపెనీ మరికొన్ని ఉపకరణాలన్నీ కూడా లాంచ్ చేయవచ్చు.
హార్డ్ వేర్ సామర్ధ్యాలతో పాటు Xiaomi 12s అల్ట్రా వెనుక పెద్ద కెమెరా బంప్ తో వుంటుంది.
మరియు ఒకటి అంగుళాల రకం సోనీ సెన్సార్ తో భారతదేశంలో అధికారికంగా ప్రారంభించబడిన మొదటి స్మార్ట్ ఫోన్ ఇదే.Samsung మరియు ఆపిల్ వంటి బ్రాండ్ ల నుండి హై ఎండ్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లతో పోల్చినప్పుడు కూడా Xiaomi 12s అల్ట్రా మెరుగైన తక్కువ కాంతి కెమెరా పని తీరును అందిస్తుంది.