Yamuna River: ఢిల్లీలో ప్రమాద స్థాయి కి వచ్చిన యమునా నీరు

దేశ రాజధాని అయిన ఢిల్లీలో శనివారం ఉదయం నుంచి యమునా నది 205.33 మీటర్ల ప్రమాదకర స్థాయికి మించి నది ప్రవహిస్తుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేశారు. ఇంతవరకు అధికారుల సమాచారం అందించారు. ఉదయం 5 గంటలకు నీటిమట్టం 205.99 మీటర్ల వరకు పెరగడం జరిగింది.

ఢిల్లీలో ప్రమాద స్థాయి కి వచ్చిన యమునా నీరు

ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీగా వర్షాలు కురుస్తున్న కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది నీటిమట్టం శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో 205.33 మీటర్ల ప్రమాదకరస్థాయిని దాటింది. సాయంకాలం ఐదు గంటల సమయంలో ప్రాంతంలో 206 మీటర్ల మార్కును తాగిన తర్వాత నీటిమట్టం స్థిరంగా ఉండే అవకాశం ఉందని వరద నియంత్రణ వారు అంచనా వేసి తెలపడం జరిగింది.

జిల్లాలోని లోతట్టు ప్రాంతాల నుంచి శుక్రవారం రాత్రి దాదాపు 2,300 మందిని సుచిత్ర ప్రాంతాలకు తరలించినట్లు తూర్పు ఢిల్లీ జిల్లా మేజిస్ట్రేట్ అనిల్ బంకా తెలపడం జరిగింది. తరలింపు చర్యలు శనివారం నుంచి ముమ్మరం చేస్తామని చెప్పారు. యమునా నగర్ లోని హత్నికుండ్ బ్యారేజీ నుంచి విడుదల చేసిన నీటి పరిమాణం కక్ష క్యూసెక్కుల దాటిన నేపథ్యంలో జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

దీంతో నీట మునిగిన ప్రాంతాలు,వరద ప్రాంతాల్లో వుండే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు వరద నియంత్రణ అధికారులు తెలిపారు.వరద నియంత్రణ విభాగం గురువారం జారీ చేసిన హెచ్చరికలో,అన్ని సెక్టార్ అధికారుల వారు వారి ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉంచడానికి అవసరమైన సంఖ్యలోర్యాపిడ్ యాక్షన్ ఫోర్సులను మొహరించడం మరియు నది తీరాల సమీపంలో నివసించే ప్రజలను హెచ్చరించడం వంటి సున్నితమైన పాయింట్లు వద్ద అవసరమైన చర్యలు తీసుకోవాలని వరద నియంత్రణ అధికారులు సూచించారు.

దిగువ భాగంలో ఉన్న ప్రాంతాలకు వరద వచ్చే అవకాశం ఉన్నందున పరిపాలన మరియు నీటిపారుదల మరియు వరద నియంత్రణ శాఖ 34 పడవలు మరియు మొబైల్ పంప్ లను సిద్ధం చేసింది. వీటిలో మునిగిపోయిన ప్రాంతాలు లోతట్టు ప్రాంతాల నుంచి ఖాళీ చేయించిన ప్రజలను టెంట్ల వంటి తాత్కాలిక నిర్మాణాలకు, స్కూల్ వంటి శాశ్వత బోనాలకు తరలించారు.