Moto g62 5G: ఆధునిక ఫీచర్లతో ఆకట్టుకుంటున్న మోటో కొత్త ఫోన్
స్నాప్ డ్రాగన్ 695 చీప్ సెట్.
50 ఎంపీ కెమెరా.
సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్.
పలు బ్యాంకుల కార్డుల పై rs 1500 వరకు తగ్గింపు.
మోటరోలా ఇటీవలి కాలంలో వరుస పెట్టి ఫోన్లు ఒకదాని తర్వాత ఒకటి విడుదల చేస్తున్నాయి. అన్ని రకాల ధరల శ్రేణిలో మోటో ఫోన్ ఉండాలన్న వ్యూహంతో కనిపిస్తోంది. ఈ ఫోను రెండు రకాల వేరియంట్లలో దొరుకుతుంది. తాజాగా మోటో g62 5g ఫోన్ విడుదల చేసింది.6gb ram 128gb స్టోరేజ్ ధర₹17,999,8gb ram 128gb స్టోరేజ్ ధర19,999₹.
flip kart వేదికపై ఇది విక్రయాలకు అందుబాటులో ఉంటుంది. HDFC కార్డుపై కొనుగోలు చేస్తే 1500 రూపాయల వరకు డిస్కౌంట్ కంపెనీ ఆఫర్ ఇస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా సిటీ కార్డుదారులకు 10% డిస్కౌంట్ ఉంటుంది. ఈ ఫోను 6.55 అంగుళాలు ఐపీఎస్ ఎల్సిడి డిసిప్లే మరియు ఫుల్ హెచ్ డి ఉంటుంది. 120 హెడ్జ్ రిఫ్రెష్ తో ఉంటుంది. ఐపీ52 రేటింగ్ కూడా ఉంది. దీంతో ఫోన్ కు నీరు ,దుమ్ము రక్షణ ఉంటుంది. నీటి బిందువులు పడినా కూడా ఫోన్ కి ఏమీ కాదు. నీటిలో పడితే రక్షణ ఉండదు.
ఫోను యొక్క వెనుక భాగంలో మూడు కెమెరాలు అమర్చబడి ఉంటాయి. వాచ్ లో ముఖ్యమైన కెమెరా 50 mp తో ఉంటుంది. ముందుకు భాగంలో 16mp కెమెరాలు ఏర్పాటు చేశారు. 5,000amph battery వస్తుంది.
స్నాప్ డ్రాగన్ 695 చిప్ సెట్ ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్12 ఓ ఎస్ తో పని చేస్తుంది. భవిష్యత్తులో అప్డేట్ వర్షన్స్ కి మారవచ్చు. ఫోన్ యొక్క పక్క భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అమర్చబడి ఉంటుంది…