Electric bike: కాలిపోతున్న ఎలక్ట్రిక్ బైక్ లపై మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాలు
భారతదేశంలో తయారు చేయబడిన ఈ వీళ్లలో ప్రత్యేకంగా తీవ్రంగా ఉండే లోపాలను గుర్తించింది. కమిటీ సిఫారసుల మేరకు అధికారకంగా నాసిరకం కారులను విక్రయించినందుకు దోషులుగా ముగ్గురు తయారుల పై కఠినమైన చర్యలు తీసుకుంటామని రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన బ్యాటరీ తయారీ నిర్వహణ వ్యవస్థ మరియు సెల్ వైటింగ్ మెకానిజంలో తీవ్రంగా లోపాలు ఉన్నాయని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖలలో ఉండే నిపుణులు గుర్తించారు.
ఈ సంవత్సరం ప్రారంభంలో వరుసగా జరిగిన అగ్ని ప్రమాదాలు ద్విచక్ర వాహనాల తయారీని పరిశీలించేందుకు హిందుస్థాన్ టైమ్స్ లో నేను వెనక ప్రకారం ఒక కమిటీని ఏర్పరచుకుంది.
కమిటీ సిఫారసుల మేరకు అధికారకంగా నాసిరకం వాహనాలను విక్రయించేందుకు దోషులుగా ముగ్గురు EV ఎలక్ట్రిక్ తయారీ దారులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని రవాణా మంత్రిత్వ శాఖ నిర్ణయించి ఉందని వెల్లడిపరిచారు.
వైరల్గా మారిన మొదటి ఫైర్ వీడియోలలో ఒకదానిలో మొదటిగా పొగలు వచ్చాయి తర్వాత రద్దీగా ఉండే ప్రాంతాలలో ఎలక్ట్రిక్ స్కూటర్లు త్వరగా మంటలతో మునిగిపోయింది.
ఆ తర్వాత తమిళనాడులోని వెల్లూరులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి మరొక బైక్ మంటలతో కాలిపోయింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీలో లోపం ఉండే అవకాశం ఉన్నందున అలాంటి వీడియోలు త్వరగా విక్రయించారు. అగ్ని ప్రమాదాల తర్వాత రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ EV ఎలక్ట్రిక్ కంపెనీలకు హెచ్చరిక జారీ చేయడం జరిగింది మరియు అధిక జరిమానాలు కూడా విధించాడు.
వాహనాల తయారీలో నిర్లక్ష్యం వ్యవహరించరాదని హెచ్చరించాడు. గత రెండు నెలల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వల్లన పలు ప్రమాదాలు జరిగాయని తెలిసింది. కొందరు మృతిచెందగా మరికొందరు గాయాలయ్యారని విచారణలో తేలింది.
ఏ కంపెనీ అయినా తమ ప్రక్రియలో జాగ్రత్తగా వ్యవహరించినట్లు తేలితే అన్ని లోపు బాయ్హనాలను రీ కాల్ చేయమని గట్టిగా ట్విట్టర్లో హెచ్చరించాడు. బ్యాటరీ యొక్క భద్రత ప్రమాణాల యొక్క హామీ ఇచ్చే నిబంధనలకు రవాణా మంత్రిత్వ శాఖ త్వరలోనే విడుదల చేస్తుంది.
అంతేకాకుండా అదనంగా తయారదారులు ఆటో కటాఫ్ ఫ్యూచర్ అను అభివృద్ధి చేయటం ఎంత అవసరం. భద్రతా పట్ల పలు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరమని పేర్కొన్నారు.