Vivo v25 Pro Offer కొనుగోలుపై Rs 3500 వరకు ఆదా
వివో v25 సిరీస్ లో మొదటి మొబైల్ వచ్చేసింది. వివో v25 ప్రో అనే స్మార్ట్ ఫోన్ భారతదేశంలో బుధవారం లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్లో రంగులు మారేలా ఉండే గ్లాస్ బ్యాక్ ప్యానెల్ ఈ ఫోను ప్రధాన ఆకర్షణగా ఉంది.
ఇందులో ఈ కలర్స్ చేంజింగ్ ఫీచర్ సెల్లింగ్ బ్లూ కలర్ మోడల్ మాత్రమే ఉంది. దీనికి కవర్డ్ అడ్జస్ట్ తో కూడిన 6.56 ఇంచెస్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. వివో v25 ప్రో లో డిస్ప్లే అంచులు 3డి కవర్ డిజైన్తో ఉన్నాయి.
ఈ మొబైల్ ప్రాసెసర్ మీడియా టెక్ డైమని సిటీ 1300 తో వస్తుంది. వివో v25 ప్రో స్పెసిఫికేషన్ గమనించినట్లయితే, 6.56 ఇంచెస్ full hd+AMOLED డిస్ప్లే తో వస్తుంది. కలర్ చేంజ్ గ్లాస్ తో బ్యాక్ ప్యానెల్ ను వివో వి 25 ప్రో ఉంది. దీంతో ఈ మొబైల్ బ్యాక్ ప్యానెల్ రంగులు మారుతాయి.
120HZ రిఫ్రెష్ రేటు కలిగి ఉంది. అయితే బ్లూ సెయిలింగ్ మోడల్ లో మాత్రమే ఈ ఫీచర్ ఉంటుంది. వివో v25 ప్రో యొక్క ప్రాసెసర్ మీడియా టెక్ డైమండ్ సిటీ 1300,ఇది 5జి తో వస్తుంది. వివో v25 ప్రో ఆండ్రాయిడ్ ఆధారిత ఫన్ టచ్ OS 12 తో వస్తుంది.
వివో V25 ప్రో కి వెనక మూడు కెమెరాలు ఉన్నాయి ఇందులో ముఖ్యంగా 64 మెగాపిక్సన్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సల్ మైక్రో కెమెరాలు వెనక ఉన్నాయి. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా 32 మెగా పిక్సెల్ తో వస్తుంది. వివో v25 ప్రో 4830 mah బ్యాటరీ తో వస్తుంది.
దీనికి 66 వాల్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అంతేకాకుండా డ్యూయల్ సిమ్ 5జి కనెక్టివిటీ తో ఈ మొబైల్ వస్తుంది. ఈ ఫోన్ 190 గ్రాములు బరువు ఉంటుంది. అంతేకాకుండా దీని యొక్క ధర సేమ్ గమనించినట్లయితే వివో v25 ప్రో మొబైల్స్ రెండువేరియన్లలో అందుబాటులో ఉంది.
సిక్స్ జిబి ర్యామ్ + 128 జీబీ రోమ్ ఉన్న బేస్ మోడల్ ధర ₹35,999/-. 12 జిబి ర్యామ్ + 256 GB రోమ్ టాప్ వేరియంట్ ధర ₹39,999/-. అంతేకాకుండా ఈ నెల 25వ తేదీన పార్టీతో పాటు వివో ఆన్లైన్ స్టోర్ మరియు ఆఫ్లైన్ స్టోర్లలో ఈ మొబైల్ అందుబాటులో ఉంటుంది.
సెయిలింగ్ బ్లూ మరియు ప్యూర్ బ్లూ కలర్ లలో ఈ ఫోన్ లభిస్తుంది. అయితే ఫ్లిప్కార్ట్ మరియు వివో ఆన్లైన్ స్టోర్ లలో ఎప్పటికీ వివో v25 ప్రో ఫ్రీ బుకింగ్స్ మొదలయ్యాయి. వివో v25 ప్రో కొనాలనుకునేవారు ఇప్పుడే ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు.
ముఖ్యంగా ఆఫర్ గమనించినట్లయితే HDFC Bank డెబిట్ మరియు క్రెడిట్ కార్డులతో వివో v25 ప్రో స్మార్ట్ ఫోన్ ను కొంటే ₹3,500/- వరకు ఆదా చేసుకోవచ్చు.