OnePlus Folding Phone: మూడు మడతలు గల స్మార్ట్ ఫోన్ లు రెడీ
స్మార్ట్ ఫోన్ ట్రెండ్ మారింది. గతేడాది వరకు సింగిల్ స్క్రీన్ ఫోన్ల వైపు మొగ్గు చూపిన యూజర్లు. క్రమంగా మడత ఫోన్లపై మనసు పారేసుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ సైతం వరుసగా మడత ఫోన్ లు తీసుకొస్తున్నాయి అని సమాచారం.
ఇటీవలే Samsung,Xiaomi,Moto కంపెనీలు కొత్త ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. తాజాగా వన్ ప్లస్ కూడా మోడల్ తీసుకొస్తున్నట్లు సమాచారం. మేరకు వన్ ప్లస్ సహా వ్యవస్థాపకుడు పీట్ మడత ఫోన్ల మెకానిజం సంబంధించిన ఫోటోను షేర్ చేశారు. దీని ప్రకారం వన్ ప్లస్ మడత ఫోన్ రెండు మడతలతో కాకుండా మూడు మడతలతో ఈ ఫోన్ ఉంటుంది.
ఈ ఫోన్ కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించినప్పటికీ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో పనిచేయడంతో,వన్ ప్లస్ మడత ఫోన్ చిత్రాన్ని షేర్ చేస్తూ ఫోల్డింగ్ ఫోన్లో మీరు ఎలాంటి ఫీచర్లు కోరుకుంటున్నారు అలాంటి ఫీచర్స్ ని దాంట్లో ప్రవేశపెడుతున్నారు.
ప్రస్తుతం ఉన్న ఈ ఫోల్డింగ్ టెక్నాలజీని అందుకోవడానికి నాకు ఎన్నో ఏళ్ళు సమయం పట్టింది అని. ఈ కొత్త మెకానిజం గురించి మీరేమో అనుకుంటున్నారో. పీట్ లా ట్వీట్ చేశారు. కొత్తగా తీసుకొస్తున్న ఫోన్ యూసర్ కోరుకున్నట్లు పెద్ద డిస్ప్లేతో పాటు టాబ్ లా కూడా ఉపయోగించుకోవచ్చు.
గతేడాది వన్ ప్లస్,ఒప్పో కంపెనీలు విలీనం అయ్యినా సంగతి మనకు తెలుసు. ఒప్పో ఫైండ్ ఎన్ పేరు తో మడత ఫోన్ విడుదల చేసింది.పిట్ లా ఒక ప్రకటనలో తెలిపారు. టెక్ యూసర్లు వన్ ప్లస్ ఫోల్డింగ్ ఫోన్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.