Noise Buds VS 102 Plus Earbuds: ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్
Noise Buds VS102 Plus Earbuds: దేశీయ బ్రాండ్ అయిన నాయిస్ నుంచి బెస్ట్ బడ్జెట్ రేంజిలో మరొక TWS ఎయిర్ బర్డ్స్ కూడా వచ్చాయి. ఈ నాయిస్ బడ్స్ వి ఎస్ 102 ప్లస్ ఇయర్ బడ్స్ కూడా లాంచ్ అయ్యాయి. ముఖ్యంగా ప్లస్ బర్డ్ డిజైన్తో డిఫరెంట్ లుక్ ను కూడా కలిగి ఉన్నాయి.
అంతేకాకుండా చార్జింగ్ కేసుతో కలిపి 36 గంటల ప్లేటైమ్ ఉంది. పరిసరాలు శబ్దం నుంచి కాల్స్ కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సలేషన్ తోపాటు ఇయర్ బర్డ్స్ వస్తున్నాయి. ఈ నాయిస్ బర్డ్స్ వి ఎస్ 102 ప్లస్ ఇయర్ బడ్స్ ధర సుమారు ₹1,199 ఉంటుంది.
ఈ ఇయర్ బర్డ్స్ కస్టమర్లకు ఆగస్టు 29వ తేదీన ఫ్లిప్కార్ట్ లో అందుబాటులో ఉంటాయి. ఈ బర్డ్స్ స్పేస్ బ్లూ, జెట్ బ్లాక్, స్నో వైట్, ఫారెస్ట్ గ్రే, వంటి కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ₹1,199ను ప్రత్యేక ఇంట్రడక్టరీ ధార గా నాయిస్ తెలిపింది.
ఈ నాయిస్ బర్డ్స్ 11mm సౌండ్ డ్రైవర్స్ తో నాయిస్ బర్డ్స్ వి ఎస్ 102 ప్లస్ ఇయర్ బర్డ్స్ వస్తున్నాయి. దీంతో ఆడియో ఎక్స్పీరియన్స్ బేస్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది అని నాయిస్ చెప్పింది. ముఖ్యంగా ఫ్లై బర్డ్ డిజైన్ తో ఈ బర్డ్స్ వెరైటీ లుక్ కలిగి ఉంది.
పరిసరాలలో శబ్దాలు ఉన్న కాల్ కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నాయిస్ క్యాన్సలేషన్ ఫ్యూచర్ ను కూడా ఈ నాయిస్ బర్డ్స్ లో పొందుపరిచారు. అలాగే ఒక్కో బడుకు రెండు మైకులు కూడా ఉన్నాయి. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.3 వెర్షన్ ఈ ఇయర్ బర్డ్స్ లో ఉంది. బ్లూటూత్ కనెక్టివిటీ రేంజ్ 10 మీటర్లు ఉంది. చార్జింగ్ కేస్ మూత ఓపెన్ చేయగానే లింక్ అయ్యేలా హైపర్ టెక్నాలజీతో ఈ బర్డ్స్ లో ఉంది.
Also Read: Google Pixel Buds Pro ప్రత్యేకతలు