Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.

Infinix Note 12 Pro: ఈ స్మార్ట్ ఫోన్ కొనేవారికి ₹1,500 డిస్కౌంట్

Infinix Note 12 Pro: ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో 4g మోడల్ సేల్స్ మొదలయ్యాయి. దీని యొక్క కెమెరా 108 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా, ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే తో వస్తుంది. ఈ ఫోన్ ఈరోజు మొదటి సెల్ కు వచ్చింది. దీని యొక్క ప్రాసెసర్ మీడియా టెక్ హీలియో జీ99 తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్లో డిఎల్ స్పీకర్లు కూడా ఉన్నాయి.

ఈ స్మార్ట్ ఫోన్ కొనేవారికి ₹1,500 అదనపు డిస్కౌంట్ పొందే ఆఫర్ తో సేల్ కు వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్లో 8GB RAM+256GB ROM ఉన్న ఇన్ఫినిక్స్ నోట్ టు యొక్క ధర ₹16,999 ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ కామర్స్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్ కార్డ్ లో కూడా అందుబాటులో ఉంది. ఇందులో టుస్కాని బ్లూ, వాల్కనిక్ గ్రే, అల్పెన్ వైట్ కలర్ ఆప్షన్ లలో కూడా అందుబాటులో ఉంది.

ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో ను ఏ బ్యాంకు యొక్క డెబిట్ కార్డుతో అయినా కొనుగోలు చేస్తే ₹1,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది ఈ ఆఫర్ పరిమితి కాలమే ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియా టెక్ హీలియో జి 99 ప్రాసెసర్ తో వస్తుంది. మైక్రో ఎస్ డి కార్డు స్లాట్ తో పాటు ఆండ్రాయిడ్ 12 బేస్డ్ కాస్ 10.6 ఆపరేటింగ్ సిస్టమ్ తో వస్తుంది. ఇది 6.7 అంగుళాల ఫుల్ హెచ్డి+ డిస్ప్లే తో పాటు 90Hz రిఫ్రెష్ రేటు కూడా ఉంటుంది.

Infinix Note 12 Pro
Infinix Note 12 Pro

ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. 108 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా, టూ మేము కాక పిక్సెల్ డెప్త్ సెన్సార్, ఏఐ కెమెరా, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా తో వస్తుంది. డ్యుయల్ సిమ్, బ్లూటూత్, డిటిఎస్ సరౌండింగ్ స్టాండ్ సపోర్ట్ ఉండే డ్యూయల్ స్పీకర్లు, 4G LTE, GPS, WIFI యు ఎస్ బి టైప్ సి కనెక్టివిటీ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

AMOLED డిస్ప్లే, డిఎల్ స్పీకర్లతో వస్తుంది. అందుకే మొబైల్ లో ఎక్కువగా సినిమాలు వీడియోలు కంటెంట్ చూసే వారికి ఈ ఫోన్ సూట్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ 5000mah బ్యాటరీ తో పాటు 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు తో వస్తుంది. ఈ ఫోన్ 4జి కనెక్టివిటీ తో పాటు 5జి కి కూడా సపోర్ట్ చేస్తుంది.

Infinix Note 12 Pro Features:

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker