Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.

Flipkart Big Billion days Sale: 80% ఆఫర్ తో వస్తున్న ఐటమ్స్ ఇవే

Flipkart Big Billion days Sale

Flipkart Big Billion days Sale:షాపింగ్ చేసేవారికి శుభవార్త అయితే కొన్ని రోజులు ఆడాల్సిందే!. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్ లతో త్వరలో ది బిగ్ బిలియన్ డేస్  నిర్వహించనుంది. స్మార్ట్ ఫోన్ నుంచి స్మార్ట్ టీవీ వరకు అన్నింటి పై భారీ డిస్కౌంట్ ను ఇస్తుంది.ఫ్లిప్ కార్ట్ సైట్ లో దీనికి సంబంధించిన ప్రకటన ఇవ్వనుంది. ఈ అమ్మకాలు ఎప్పటినుంచి ఎప్పటి వరకు ఉందనేది ఫ్లిప్ కార్ట్ ఇంకా తెలియపరచలేదు.

Flipkart Big Billion days Sale

ఈ ఆఖరికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం బిగ్ బిలియన్ డేస్ ఈనెల 23 నుంచి 30 వరకు ఉంటుందని సమాచారం. సేల్స్ లో అందుబాటులో ఉండే ఆఫర్స్,డీల్స్,డిస్కౌంట్స్ ను ఫ్లిప్ కార్ట్ ముందుగానే తెలియపరిచింది. 99 రూపాయలు విలువ చేసే చిన్న చిన్న వస్తువులు మొదలు 1 లక్ష విలువ చేసే లగ్జరీ వస్తువులను కొనుగోలు చేసే విధంగా ఆఫర్లు ప్రకటించింది.

ఫ్లిప్ కార్ట్ ది బిగ్ బిలియన్ డేస్ అమ్మకాలలో ఎలక్ట్రిక్ వస్తువులపై 80% వరకు డిస్కౌంట్ ఇస్తుంది. స్మార్ట్ ఫోన్లు, గేమింగ్ లాప్టాప్స్,ప్రింటర్స్,మానిటర్స్,మొబైల్ యాసెసరిస్, ట్రిమ్మర్స్,హెడ్ ఫోన్స్ తదుపరి వస్తువులపై ఈ డిస్కౌంట్ను అందుకోవచ్చు. అంతేకాకుండా స్మార్ట్ టీవీలు,వాషింగ్ మిషన్లు,ఏసీలు,ఫ్యాన్లు,గీజర్లు ఇతరత్రా గృహోపరికరణాలపై కూడా 80% డిస్కౌంట్ అందుబాటులోకి తెచ్చింది.

అంతేకాకుండా బిగ్ బిలియన్ డేస్ కోసం ఫ్లిప్ కార్ట్ ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్ లతో టైఅప్ అయ్యి, దాని ద్వారా ఈ బ్యాంక్ కార్డులపై బిగ్ బిలియన్ డేస్ సేల్ లో 10% తక్షణ తగ్గింపు పొందే ఆఫర్ అందుబాటులోకి వస్తుంది. ఈ అమ్మకాలు 24 గంటల ముందే ఫ్లిప్ కార్డ్ ప్లస్ వినియోగదారులకు కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది.

ఇందులో భాగంగా ఐఫోన్ 12,ఐఫోన్ 13 సేల్స్ జరపనుంది. దీంతోపాటు ఈ బుధవారం విడుదల ఐఫోన్ 14 సిరీస్ కూడా సేల్స్ చేయబడనుంది. వీటితోపాటు రియల్ మీ,పోకో,వివో, యాపిల్, శాంసంగ్ ఫోను డిస్కౌంట్ సేల్స్ చేయనుంది. ఎలక్ట్రానిక్స్, ఉపకరణాలు, టీవీలు, గృహోపరకరణాలపై 80% డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు.

అమెజాన్,ఫ్లిప్ కాట్ లు ఆఫర్ల పండుగకు సిద్ధంగా ఉన్నాయి. దసరా దీపావళి పండుగలు నేపథ్యంలో అమెజాన్, ఫ్లిప్ కాట్ లు పోటాపోటీగా అమ్మకాలు నిర్వహించనున్నాయి.గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరిట అమెజాన్ అమ్మకాలు నిర్వహించగా,ఫ్లిప్ కాట్ బిగ్ బిలియన్ డేస్ పేరిట ముందుకు రానుంది.వచ్చేనెల మొదటి వారంలోని దసరా పండుగ వున్న కారణంగా రెండు సేల్స్ సెప్టెంబర్ నెలాఖరులోనే జరగనున్నాయి.

బిగ్ బిలియన్ డేస్ కు సంబంధించి ఇప్పటికే వెబ్ సైట్ లో ఫ్లిప్ కాట్ ఓ బ్యానర్ను సిద్ధం చేసింది. సెప్టెంబర్ 23 నుంచి 30 వరకు ఈ సేల్స్ నిర్వహించనున్నారని తెలుస్తోంది.బిగ్ బిలియన్ డేస్ కు సంబంధించి ఇప్పటికే వెబ్ సైట్ లో ఫ్లిప్ కాట్ ఓ బ్యానర్ను సిద్ధం చేసింది. సెప్టెంబర్ 23 నుంచి 30 వరకు ఈ సేల్స్ నిర్వహించనున్నారని తెలుస్తోంది.

Read more: Jio next phone దేశీయ రిలయన్స్ స్మార్ట్ ఫోన్ విడుదల వాయిదా కొత్త తేది ఎప్పుడంటే

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker