Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.

Hero MotoCorp: ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు

Hero MotoCorp: హీరో మోటోకార్ప్ యొక్క సూపర్ స్ప్లెండర్ కాన్వాస్ బ్లాక్ ఎడిషన్. ఇది 2 వేరియంట్ లలో ఉంటుంది. ఇవి డిస్క్ వేరియంట్ మరియు డ్రమ్ వేరియంట్ లలో అందుబాటులో ఉంటుంది. దీని బేస్ వేరియంట్ ధర ₹77,430, టాప్ వేరియంట్ ధర ₹81,330 కంపెనీ ఈ కొత్త బైక్ ల కోసం బుకింగ్స్ స్వీకరించడం మొదలుపెట్టింది. కావున కొనాలనుకునేవారు మోటో కార్ప్ డీలర్ షిప్ లో వద్ద లేదా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు.

కంపెనీ ఈ కొత్త బైక్ దాదాపు దాని స్టాండర్డ్ సూపర్ స్పెండర్ ప్లస్ తో సమానంగా ఉంది. కానీ డిజైన్ కొంత భిన్నంగా ఉంది. ఈ డిజైన్ మొదటగా గమనించదగ్గది ఎక్కువ భాగం బ్లాక్ కలర్లో ఉంటుంది. అయితే ఫ్యూయల్ ట్యాంక్ మీద క్రోమ్ తో ఫినిష్ అయిన సూపర్ స్ప్లెండర్ లోగో ఉంటుంది. అంతేకాకుండా సైడ్ ప్రొఫైల్ లో హీరో బ్యాడ్జ్ కూడా క్రోమ్ లో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. హెడ్ లైట్ దగ్గర అండ్ ఎగ్జాస్ట్ హిట్ షీల్డ్ మీద మరిన్ని క్రోమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా ఎక్కువ భాగం బ్లాక్ పెయింట్ థీమ్ తోనే ఉన్నాయి.

Hero MotoCorp: ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు
Hero

సూపర్ స్ప్లెండర్ కాన్వాస్ బ్లాక్ ఎడిషన్ టీంటైడ్ వైజర్, సింగల్ పాడ్ హెడ్ లైట్, అల్లాయ్ వీల్స్, సింగిల్ పిస్ సీట్, అండ్ సైడ్ స్లంగ్ ఎగ్జాస్ట్ వంటివి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా దాన్ని స్టాండర్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఈ బైక్ ఇంజన్ అడ్జస్ట్, అలైవీల్స్, హ్యాండిల్ బార్ వంటివి మ్యాట్ బ్లాక్ పెయింట్ తో చూడటానికి ఆకర్షణీయంగా ఉంటాయి. ఇంకా ఇందులోని ఇంజన్ లో ఎటువంటి మార్పులు చేయలేదు.

కావున దాని స్టాండర్డ్ మోడల్ లోని ఇంజన్ ఈ కొత్త బైక్ లో కూడా ఉంటుంది. కావున హీరో సూపర్ స్ప్లెండర్ కాన్వాస్ బ్లాక్ ఎడిషన్ బేస్ 6 లో ఎయిర్ కూల్డ్ ఇంజన్, దీని యొక్క ఇంజన్ 124.7cc, ఇది సింగిల్ సిలిండర్ ఇంజన్ తో వస్తుంది. ఇది 7,500 rpm వద్ద 10.7bhp పవర్ ని ఉత్పత్తి చేస్తుంది. అదేవిధంగా 6,000 rpm వద్ద 10.6 nm గరిష్ట టార్కు ను ఉత్పత్తి చేస్తుంది. సస్పెన్స్ విషయానికి వస్తే ఈ బైకు యొక్క వెనుక భాగంలో ఫైవ్ స్టెప్ అడ్జస్ట్బుల్ రియల్ స్ప్రింగ్ ఉంది.

అదేవిధంగా ముందువైపు టెలిస్కోపిక్ ప్రింట్ స్పార్క్ కూడా ఉంటుంది. అదేవిధంగా బ్రేక్ సిస్టం విషయానికి వస్తే 2 వీల్స్ కు 130 mm డ్రమ్ బ్రేకులు ఉన్నాయి. USB చార్జింగ్, సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ వంటివి దాని స్టాండర్డ్ మోడల్ నుండి తీసుకురావడం జరిగింది. దేశ మార్కెట్లో ప్రస్తుతం ఈ మోడల్ యొక్క స్టాండర్డ్ బైక్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర ₹77,200, డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర ₹81,100 ధరలు ఇలా ఉన్నాయి. కావున ప్రస్తుతం మార్కెట్లో అడుగుపెట్టిన ఈ సరికొత్త హీరో సూపర్ స్ప్లెండర్ కాన్వాస్ బ్లాక్ ఎడిషన్ స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఎక్కువ ఖరీదైనది.

Read more: Hero Splendor plus electric bike లాంచ్ తేదీలు, ధరలు ఇవే

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker