Gold Silver Price Today: పెరిగిన బంగారం ధరలు
Gold Silver Price Today: బులియన్ మార్కెట్లో పసిడి వెండి ధరలలో ప్రతిరోజు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయన్న విషయం మనకు తెలిసిందే. మార్కెట్లో ధరలు ఒక్కోసారి పెరిగితే మరికొన్నిసార్లు తగ్గుతూ ఉంటాయి. ఇటివల్ల తగ్గిన బంగారం వెండి ధరలు తాజాగా మళ్లీ పెరిగాయి. శుక్రవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం దేశంలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.46,000 ఉండగా 24 క్యారెట్ల బంగారo ధర రూ.50,200 గా ఉంది. 22 క్యారెట్ల పై రూ.200, 24 క్యారెట్ల పై రూ.240 మేర ధర పెరిగింది. దేశీయంగా కిలో వెండి ధర 600 రూపాయలు మేర ధర పెరిగి రూ.54,800 లుగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాలలో బంగారు వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి.
ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి:
City Name | 22 carat(10 Gram) | 24 carat(10 Gram) | Silver |
---|---|---|---|
హైదరాబాద్ | 46,000 రూపాయలు | 50,200 రూపాయలు | 63,000 రూపాయలు |
విజయవాడ | 46,000 రూపాయలు | 50,200 రూపాయలు | 63,000 రూపాయలు |
విశాఖపట్నం | 46,000 రూపాయలు | 50,200 రూపాయలు | 63,000 రూపాయలు |
ఢిల్లీ | 46,150 రూపాయలు | 50,350 రూపాయలు | 58,000 రూపాయలు |
ముంబై | 46,000 రూపాయలు | 50,200 రూపాయలు | 58,000 రూపాయలు |
చెన్నై | 46,750 రూపాయలు | 51,000 రూపాయలు | 63,000 రూపాయలు |
కోల్‌కతా | 46,000 రూపాయలు | 50,200 రూపాయలు | |
బెంగళూరు | 46,050 రూపాయలు | 50,240 రూపాయలు | 58,000 రూపాయలు |
కేరళ | 46,000 రూపాయలు | 50,200 రూపాయలు |
గమనిక: ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్లో ఉదయం ఆరు గంటలకు నమోదయినాయి. జాతీయంగా,అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిమాణాల ప్రకారం బంగారం మరియు వెండి యొక్క ధరలలో ప్రతిరోజు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. కొనుగోలు చేసే ముందు ధరలను పరిశీలించడం మంచిది. ధరలు పెరగడం అనేది ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు.