Jawa 42 Bobber: ప్రత్యేకతలు మరియు ధర
Jawa 42 Bobber: భారతదేశంలో సరికొత్త ప్రీమియం బైకు విడుదలవుతుంది. లగ్జరీ బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఆయిన జావా యోర్జి నుండి జావా 42 బాబర్ బైక్ ఇండియా మార్కెట్లో విడుదల అయింది. భారతదేశంలో ఇది 2.06 లక్షల ఎక్స్ షోరూం ప్రారంభం ధరతో వస్తుంది.
జావా 42 బాబర్ టాప్ వేరియంట్ యొక్క ధర 2.09 లక్షలు ఉంటుంది. జావా 42 బాబా బైక్ మొత్తం మూడు వేరియంట్ లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో టాప్ వేరియంట్ యొక్క ధర సుమారు 2.09 లక్షలు గా ఉంది.
జావా 42 బాబర్ బైక్ 334 ఇంజన్ సీసీ తో రన్ అవుతుంది. జావా 42 బాబర్ బైక్ యొక్క గరిష్ట శక్తి 30bhp దీని గరిష్ట టార్కు 32.74Nm ను ఉత్పత్తి చేస్తుంది. మెరుగైన రైడింగ్ కోసం అప్డేట్ చేసి ఆటోమేటిక్ బ్రేక్ అసిస్టెంట్ కాలిబ్రేషన్ను కూడా ఇందులో ఉంది.
జావా 42 బాబర్ బైకును కంపెనీ భారత మార్కెట్కు తగినట్లుగా డిజైన్ చేసింది. జావా కంపెనీ గతంలో చేసిన జావా పెరాక్ తో పోలిస్తే కొత్తగా వచ్చిన జావా 42 బాబర్ వేరియంట్లలో అనేక మార్పులు చేశారు.
దీని ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ గతంలో వచ్చిన మాటలతో పోలిస్తే ఇది అద్భుతంగా మారింది. దీని సైడ్ కవర్ ఇప్పుడు జావా 42 బాబర్ బ్రాండింగ్ తో ఉంది. ఇందులో ఫ్యూయల్ ట్యాంక్, సరికొత్త శాడిల్, కొత్త హ్యాండిల్ బార్, క్లాక్ కన్సోల్, చుట్టూ ఎల్ ఈ డి లైటింగ్ తో కూడిన ఎల్సిడి డిస్ప్లే వంటి సరికొత్త స్పెసిఫికేషన్ లు ఇందులో ఉన్నాయి.
కొత్త బైక్ 3 కలర్ ఆప్షన్లతో ఉంటుంది. మున్ స్టోన్ వైడ్, మిస్టిక్ కాపర్, డ్యూయల్ టోన్ జాఫర్ రెడ్ కలర్ లలో దీనిని కొనుగోలు చేయవచ్చు. జావా ఫిరాక్ మాట్టే బ్లాక్ విత్ గోల్డ్ పెన్ స్త్రైపలతో కూడా అందుబాటులో ఉంది. చిరాకు బైకును జావా కంపెనీ 2019లో భారత మార్కెట్లోకి విడుదల చేసింది.
జావా 42 బాబర్ బైక్ ధర కలర్ ఆప్షన్ లపై ఆధారపడి ఉంటుంది. జాస్పడు రెడ్ ధర 2.09 లక్షలు గా, మాన్ స్టోన్ వైట్ ధర 2.07 లక్షల గా, మిస్టేక్ కాపర్ వేరియంట్ ధర 2.06 లక్షలు గా ఉంది. డీలర్ షిప్ లో లేదా కంపెనీ వెబ్సైట్లో 5,000 టోకెన్ ఫీజు కట్టి జావా 42 బాబర్ బైక్ ను బుక్ చేసుకోవచ్చు.
ఒకవేళ కస్టమర్లు క్యాన్సిల్ చేసుకుంటే కంపెనీ మొత్తం రిఫండ్ చేస్తుంది. ఈ ఈ సరికొత్త బైబిల్ పెడితే డీలర్ షిప్ లో వద్దకు వచ్చింది. దీని డెలివరీలో టెస్ట్ డ్రైవ్లు త్వరలోనే ప్రారంభం అవుతాయి. జావా నుంచి ఇండియాలో ఇతర మోటర్ బైక్స్ కూడా ఉన్నాయి. ఫార్టీ Q, పెరాక్, జావా, 42, 42 బాబర్ పేర్లతో వేరే వేరే మోడల్స్ ఉన్నాయి. బైక్ సెగ్మెంట్లలో రాయల్ ఎన్ఫీల్డ్ కు పోటీని ఇస్తుంది.