Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.

T20 World Cup 2022: షమీ చేతిలో క్లీన్ బోల్డ్ అయిన కార్తీక్…… వీడియో వైరల్

T20 World Cup 2022: T20 వరల్డ్ కప్ ముందు బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా నేడు ఆస్ట్రేలియాతో ఇండియాకు ప్రాక్టీస్ మ్యాచ్ ఉంది. గాయం కారణంగా పేసర్ జస్ప్రత్ బమ్రా మెగా  టోర్నీ కి దూరం కాగా అతడి స్థానంలో BIIC మహ్మద్ షమీని ఎంచుకుంది.

శార్దూల్ తాకుర్, మహ్మద్ సిరాజ్ లను రిజర్వ్ ఆటగాళ్ల లిస్ట్ లోకి చేర్చుకుంది. ఇటీవలే భారత్ జట్టుతో చేరిన సెమి ఆస్ట్రేలియా తో వార్మప్ మ్యాచ్ కు ముందే నెట్స్ లో బోరింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఫామ్ లో ఉన్న DK (దినేష్ కార్తీక్) ను బోల్డ్ చేశాడు.

2021 సంవత్సరం t20 వరల్డ్ కప్ తర్వాత పెద్దగా పరిమితి ఓవర్లు క్రికెట్ మ్యాచ్లు ఆడని షమీ ఈసారి టి20 వరల్డ్ కప్ పాకిస్తాన్ తో మ్యాచ్ కు ముందు బౌలింగ్ సాధనపడుతున్నాడు. వాస్తవానికి వరల్డ్ కప్ కంటే ముందు జరిగిన టి20 సిరీస్లో ఆడాల్సి ఉంటుంది.

Mohammed Shami
Mohammed Shami

కానీ కరోనా బారిన పడడంతో అతడు ఐసోలేషన్ లో ఉండవలసి వచ్చింది. ఆ తర్వాత బెంగళూరులోని NCL లో ఫిట్నెస్ నిరూపించుకున్న భారత పేసర్ వెంటనే ఆస్ట్రేలియా కు వెళ్లాడు. ఆస్ట్రేలియా గడ్డమీద అడుగుపెట్టిన తర్వాత ఇండియా ఇప్పటికే వెస్ట్రన్ ఆస్ట్రేలియా టీమ్ తో రెండు ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడింది.

ఫస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్లో విజయం సాధించిన టీమిండియా రెండో మ్యాచ్లో మాత్రం ఓటమిని చవిచూసింది. ఆ మ్యాచ్ లో మాత్రమ్ సూర్య, కోహ్లీ బ్యాటింగ్ చేయలేదు.

T20 వరల్డ్ కప్ లో ఇండియా టీమ్: రోహిత్ శర్మ (కెప్టెన్), కె ఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సూర్య కుమార్ యాదవ్, దీపక్ హుడా, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ.

T20 World Cup 2022: షమీ చేతిలో క్లీన్ బోల్డ్ అయిన కార్తీక్…… వీడియో వైరల్

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker