Srisailam Vinayaka Chavithi: గణపతి నవరాత్రి మహోత్సవాలు
వినాయకచవితి పురస్కరించుకుని సెప్టెంబరు 10 వతేదీ నుండి 19.09.2021 వరకు గణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్వహించబడనున్నాయి. ఈ ఉత్సవాల సమయంలో ఆలయప్రాంగణంలోని రత్నగర్భగణపతిస్వామి వారికి మరియు శ్రీశైలం సమీపంలోని సాక్షిగణపతిస్వామివారికి మరియు యాగశాలలో వేంచేబు చేయించనున్న గణపతిస్వామివారి పంచలోహమూర్తికి ప్రతినిత్యం వ్రతకల్పవిశేషార్చనలు నిర్వహించబడతాయి. శ్రీ సాక్షిగణపతి ఆలయం వద్ద మృత్తికా గణపతిని (మట్టితో చేసిన వినాయకుని విగ్రహాన్ని) కూడా నెలకొల్పి ఉత్సవ సమయంలో ప్రతీరోజు వ్రతకల్పపూర్వకంగా పూజాదికాలను నిర్వహించడం జరుగుతుంది. తేదీ, వినాయక చవితి రోజున ఉదయం గం.8.00గంటలకు ఈ గణపతి నవరాత్రోత్సవాలు సెప్టెంబరు,10 ప్రారంభించబడుతాయి.
ముఖ్య కార్యక్రమాలు
తేదీ సమయము: ఉదయం 8.00గంటలకు
గశాల ప్రవేశం. వేదస్వస్తి, శివసంకల్పం, గణపతి పూజ, | స్వస్తి పుణ్యాహవాచనం, కంకణపూజ కంకణధారణ,
ఋత్విగ్వరణం మండపారాధన,
అఖండస్థాపన,
శ్రీ వరసిద్ధి వినాయక వ్రతం,
గణపతి
కలశస్థాపన,
సాయంకాల అర్చనలు, అంకురార్పణ, అగ్నిప్రతిస్థాపన,
ఉపాంగహవనములు, గణపతి హోమం
మండపారాధనలు, కలశార్చనలు, గణపతి విశేష అర్చనలు,
జపానుష్టానాలు, పారాయణలు
10.09.2021
వినాయక చవితి
ఉదయం 9.00గంటలనుంచి
సాయంత్రం 5.30 గంటలకు
ఉదయం 8.00గంటలకు
ఉదయం 9.30గంటలకు ఉపాంగహవనములు, గణపతిహోమం, నీరాజన మంత్ర
పుష్పములు
సాయంకాల అర్చనలు, పారాయణలు, గణపతి హోమం,
నీరాజన మంత్రపుష్పములు
మండపారాధనలు, కలశార్చన, గణపతి విశేషార్చన, గణపతి
హోమం
పూర్ణాహుతి, కలశోద్వాసన, అవబృథం, మహాదాశీర్వచనం,
| తీర్థ ప్రసాద వితరణ
సాయకాంలం5.30గంటలకు
ఉదయం 8.00గంటలకు
ఉదయం 9.00 గంటల నుంచి