Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.

KIA Seltos: కియా 2023 లో విడుదల చేయబోతున్న కార్ ఇదే

కియా నుంచి మరో కొత్త కారు రూపొందించబడుతుంది. దీనిని 2023 లో విడుదల చేయడం జరుగుతుంది. ఇంజిన్ 1497 సీసీ తో కలిగి ఉంటుంది. మాన్యువల్ గేర్, ఆటోమేటిక్ గేర్ ను అందించడం జరుగుతుంది.

కియా నుంచి వస్తున్న కారు కియా సెల్టోస్. దీనిని 2023 జనవరి న లాంచ్ చేయడానికి కంపెనీ యొక్క నివేదిక ప్రకారం నిర్ణయించబడుతుంది. దీని యొక్క ధర 10 – 18.50 లక్షల వరకు ఉంటుందని అంచనా.

భారతదేశంలో వేగవంతంగా దూసుకుపోతున్న కంపెనీలలో కియా కూడా ఒకటి. దీని యొక్క శైలిలో కొత్త డిజైన్లతో లోపల మరియు బయట అద్భుతమైన కారును మనకు అందజేస్తుంది. దీనిలో 10.25 అంగుళాలు గల టచ్ స్క్రీన్ డిస్ప్లేను అందించడం అయినది.

రీ డిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్కు LED లైట్లు, DLR మార్చారు. వాతావరణానికి అనుగుణంగా ఉంచుకుని స్విచ్ ను, AC వెంటిలేటర్ను కూడా అమర్చారు. అంతేకాకుండా ఆధునిక డ్రైవింగ్ వ్యవస్థ కూడా ఉంది. ADAS సాంకేతికతను కూడా అందించారు.

దీని యొక్క టైర్లు పెద్దగా వెడల్పుగా ఉంటాయి. దీనికి మాన్యువల్ గేర్ మరియు ఆటోమేటిక్ కేర్ సిస్టం అందుబాటులోకి తెచ్చారు. దీనిని పెట్రోల్ మరియు డీజిల్ లో తీసుకురావడం జరిగింది. పెట్రోల్ ఇంజన్ తో 140PS 1.4 లీటర్ టార్క్, డీజిల్ ఇంజన్ తో 115PS లీటర్ టార్క్ రూపొందించారు.

కియా సెల్టోస్ యొక్క మైలేజ్ 20.8 Kmpl, BHP 138.08 ఉంటుంది. దీనికి ఐదు సౌకర్యమైన సీట్లను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీనిలో ఉండే భద్రత ఫీచర్ల 4-6 ఎయిర్ బ్యాగ్స్ కలవు. టైలర్ ప్రెజర్ మానిటరింగ్ కలదు. వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ వంటి మరెన్నో ఫ్యూచర్లను కియా సెల్టోస్ కల్పించడం జరిగింది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker