ప్రతిభ కనబరిచిన బత్తుల బ్రహ్మయ్య

ప్రతిభ కనబరిచిన బత్తుల బ్రహ్మయ్య… ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం పోతలపాడు గ్రామానికి చెందిన బత్తుల నాగయ్య కుమారుడు బ్రహ్మయ్య పేద కుటుంబం కూలి పనులు చేసుకుంటారు చిన్నప్పుడు నుండి కబడ్డీ గేమ్ అంటే ప్రాణం ఇంట్లో వాళ్లు వద్దన్న కసితో ప్రకాశం జిల్లా లో అండర్ 14th లొ గోల్డ్ మెడల్ సంపాదించారు. రాజమండ్రిలో జరిగిన అండర్ 19th సిల్వర్ మెడల్ సాధించాడు,

ఈ మధ్య గోవాలో జరిగిన అండర్19 కబడ్డీ పోటీలలో సిల్వర్ మెడల్ సాధించాడు. నెక్స్ట్ ఈనెల 18న హర్యానాలో జరగబోయే నేషనల్ అండర్ 17 కబడ్డీ పోటీలకు ఎంపిక అయ్యాడు. దాతలు ఎవరైనా సహకరించి ఎవరైనా నన్ను ప్రోత్సహిస్తే ఈనెల 19 న జరగబోయే నేషనల్ అండర్ 17th న ఆంధ్ర ప్రదేశ్ తరఫున ఆడి గోల్డ్ మెడల్ సంపాదిస్తాఅని చెప్తున్నాడు. ఈనెల 17వ తారీఖున బయలుదేరాలి. ఎవరైనా దాతలు ఉంటే ఈ క్రింది నెంబర్ కి సంప్రదించవలసినదిగా కోరుచున్నాడు . సెల్ నెంబర్ :-9347101930

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker