వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీల విజయం….


జిల్లాల వారీగా సమాచారం…

అనంతపురం:
1331 ఓట్ల మెజారిటీతో వెన్నపూస పల్లి ఎంపీటీసీ గెలుపు.
882 ఓట్ల మెజారిటీతో దంచర్ల ఎంపీటీసీ గెలుపు.
729 ఓట్ల మెజారిటీతో అమ్మలదిన్నె ఎంపిటిసి గెలుపు.

కృష్ణా:
180 ఓట్ల మెజారిటీతో పాములంక ఎంపీటీసీ గెలుపు.
585 ఓట్ల మెజారిటీతో ఆటపాక ఎంపీటీసీ గెలుపు
372 ఓట్ల మెజారిటీతో అక్కపాలెం ఎంపిటిసి గెలుపు.

విజయనగరం:
1629 ఓట్ల మెజారిటీతో ఉత్తర పల్లి ఎంపీటీసీ గెలుపు.
44 ఓట్ల మెజార్టీతో గంజాయిభద్ర ఎంపిటిసి గెలుపు.

పశ్చిమ గోదావరి:
613 ఓట్ల మెజారిటీతో శ్రీరామాపురం ఎంపిటిసి గెలుపు.

చిత్తూరు:
1073 ఓట్ల మెజారిటీతో టి.సదుం ఎంపీటీసీ గెలుపు.
1573 ఓట్ల మెజార్టీతో బుగ్గపట్నం ఎంపీటీసీ గెలుపు.
616 ఓట్ల మెజారిటీతో పాత వెంకటాపురం ఎంపీటీసీ గెలుపు.

ప్రకాశం:
1645 ఓట్ల మెజారిటీతో సంతమాగూలూరు-1 ఎంపీటీసీ గెలుపు.
434 ఓట్ల మెజారిటీతో ఊళ్ల పాలెం ఎంపీటీసీ గెలుపు.

వైఎస్ఆర్ జిల్లా:
883 ఓట్ల మెజారిటీతో ఊటుకూరు-2 ఎంపీటీసీ గెలుపు.
490 ఓట్ల మెజారిటీతో S-కొత్తపల్లి ఎంపీటీసీ గెలుపు.
1682 ఓట్ల మెజారిటీతో పెద్దకారంపల్లి ఎంపీటీసీ గెలుపు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker