ap new cheif secretary :ఏపీ నూతన చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన సమీర్ శర్మ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్ గా సమీర్ శర్మ గురువారం బాధ్యతలు స్వీకరించారు.

సమీర్ శర్మకు మాజీ సీఎస్ ఆదిత్యనాథ్ బాధ్యతలు అప్పగించారు. తొమ్మిది నెలల పాటు ఆదిత్యనాథ్ దాస్ ఏపీ చీఫ్ సెక్రటరీ గా బాధ్యతలు నిర్వహించారు.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం సమీర్ శర్మ మీడియాతో మాట్లాడారు… ” నవరత్నాలు అమలు కోసం కృషి చేస్తా. సీఎస్ గా నాకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు. అందరి సహకారంతో పని చేస్తాను”అని తెలిపారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker