పాత్రికేయ మిత్రులకు APWJU ఆధ్వర్యంలోగురువారం ఆనందయ్య మందు పంపిణి

పాత్రికేయ మిత్రులకు APWJU ఆధ్వర్యంలోగురువారం ఆనందయ్య మందు పంపిణి కార్యక్రమం.

అనివార్యకారణాలవలన ఆనందయ్య మందు పంపిణి కార్యక్రమం వేదికను మార్పు చేయటం జరిగింది పాత్రికేయ మిత్రులు గమనించగలరు.

పాత్రికేయ మిత్రులకు ఆనందయ్య మందు పంపిణి కార్యక్రమం వేధిక మరియు ప్రాగణం 5టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా వున్నా కౌతా పూర్ణానందం కళా వేధికనందుజరుగుతుందిపాత్రికేయ మిత్రులుఅందరు ఆహ్వానితులే.

(విజయవాడ గాంధీనగర్) విజయవాడ నగరంలోని పాత్రికేయ మిత్రులకు APWJU ఆధ్వర్యంలో గురువారం ఆనందయ్య మందు పంపిణి కార్యక్రమమం జరుగుతుంది . గాంధీనగర్ లోని 5 టౌన్ పోలీస్టేషన్ ఎదురుగా వున్నా కౌతా పూర్ణానందం కళా వేదిక లో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా APWJU రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగ రెడ్డి తోపాటు ప్రముఖులు హాజరవుతారు . 2/9/2021 గురువారం ఉదయం 10-30 నిమిషములకు జరిగే ఈకార్యక్రమానికి ప్రింట్ మీడియా . ఎలక్ట్రానిక్ మీడియా .యూట్యూబ్ ఛానల్స్ రిపోర్టార్లు అందరు పాత్రికేయ మిత్రులు వినియోగించుకోవాలిసిందిగా కోరుచున్నాము ….పాత్రికేయ మిత్రులందరికీ పేరుపేరునా ఆహ్వానిస్తున్నాము.

కన్వీనర్
APWJU కృష్ణ విజయవాడ (అర్బన్ శాఖ )
సెల్ నంబర్ 8686627999,9491706888