రౌడీషీటర్ల కు కౌన్సిలింగ్

గుంటూరు జిల్లా

తాడేపల్లి

రౌడీషీటర్ల కు కౌన్సిలింగ్:

తాడేపల్లి మండల పరిధిలో ఉన్న రౌడీషీటర్లకు తనే స్వయంగా కౌన్సిలింగ్ ఇచ్చిన ‘”నార్త్ సబ్ డివిజన్ DSP….

క్షణికావేశంతో చేసిన పొరపాట్లను సత్ప్రవర్తనతో సరిచేసుకోండి…

అలా కాదని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే “ఇప్పటివరకు ఒక లెక్క “ఇప్పటినుంచి మరో లెక్క..,

చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు…..

సత్ప్రవర్తనతో మెలిగిన వారిపై ఉన్న రౌడీషీట్ తొలగించే ప్రక్రియ కచ్చితంగా జరుగుతుంది..

మీ కుటుంబం కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం మీలో మార్పు రావాలని కోరుకుంటున్నా అని తెలిపిన “” DSP రాంబాబు….

రౌడీ షీటర్స్ కౌన్సిలింగ్ లో”Ci శేషగిరిరావు “Ci సాంబశివరావు” Si శ్రీనివాస రావు ” Si నారాయణ తాడేపల్లి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు…

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker