Disha Act: మహిళల భద్రత కోసం దిశ చట్టం



గుంటూరు: మహిళల భద్రత కోసం దిశ చట్టం తీసుకు వచ్చినట్లు హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత గారు తెలిపారు.

శాసనసభ, మండలంలోని దిశ చట్టాన్ని ఆమోదించి కేంద్రానికి పంపించాం. కేంద్ర ఆమోదించగానే వెంటనే అమలు చేస్తామని పేర్కొన్నారు. దిశ యాప్ తో ఇప్పటి వరకు చాలా మంది మహిళలు రక్షించినట్లు సుచరిత గారు తెలిపారు.

దిశా చట్టాన్ని కేంద్రం ఇంకా ఆమోదించలేదని, ఈ విషయం చంద్రబాబు నాయుడు, లోకేష్ కు తెలుసు అని తెలిపారు. దిశా చట్టాన్ని అమలు చేయడానికి కి అన్ని ఏర్పాట్లు చేశామనని పేర్కొన్నారు. దిశ చట్టం కింద కొన్ని ప్రత్యేకమైన నేరాలు వస్తాయని ముందుగా లోకేష్ తెలుసుకోవాలని హితవు పలికారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు రక్షణ ఏ విధంగా ఉందో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker