Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.

Apple Diwali Sale: మొదలు కాబోతున్న దీపావళి సేల్స్

Apple Diwali Sale: సాధారణంగా వరుసగా పండగ నేపథ్యంలో ఒక ఇ -కామర్స్ సంస్థలే మాత్రమే కాదు.మొబైల్ కంపెనీలు సహితం సేల్స్ నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే ప్రముఖ సంస్థలైన మొబైల్ సేల్స్ ను ప్రారంభించాయి.ముఖ్యంగా షావోమి,వన్ ప్లస్ సంస్థలు సేల్స్ ప్రారంభించాయి. త్వరలో యాపిల్ సంస్థ దీపావళి సేల్స్ నిర్వహించనుంది.

మొదలు కాబోతున్న దీపావళి సేల్స్
మొదలు కాబోతున్న దీపావళి సేల్స్

సెప్టెంబర్ 26న యాపిల్ యొక్క వెబ్సైట్లో ఈ సేల్స్ జరగనున్నాయని వెల్లడించింది. ఈ సేల్స్ లో భాగంగా యాపిల్ యొక్క సంస్థ ఐఫోన్లు,ఎయిర్ పాడ్స్,ఐప్యాడ్ పై ఆఫర్లు ప్రకటించే అవకాశం ఉందని యాపిల్ యొక్క సంస్థ సమాచారం ఇచ్చింది.సేల్స్ లో భాగంగా ఏమేమి ఆఫర్లు ఇస్తున్నదని యాపిల్ యొక్క సంస్థ వెలుపరచలేదు.

లిమిటెడ్ పీరియడ్ ఆఫర్లు మాత్రమే ఉంటాయి. ఫ్రీ గిఫ్ట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది.యాపిల్ యొక్క సంస్థ ఐఫోన్13 కొనుగోలు పై ఎయిర్ పాడ్స్ ఉచితంగా అందించే అవకాశం ఉంది. గతఏడాది ఐఫోన్ యొక్క సంస్థ ఐఫోన్ 11 మరియు ఐఫోన్ 12 ఎయిర్ పాడ్స్ ఆఫర్లుగా అందజేసింది.

ఫోన్ కొనుగోలు పై కార్డు ఆఫర్లు ప్రకటించే అవకాశం ఉందని యాపిల్ యొక్క సంస్థ తెలియజేసింది.ఇప్పటికే అమెజాన్ అందిస్తున్న గ్రేట్ ఇండియన్ సెల్ లో భాగంగా ఫ్లిప్కార్ట్ నిర్వహిస్తున్న బిగ్ బిలియన్ సేల్స్ లో యాపిల్ ఐఫోన్లకి డిస్కౌంట్ ఇస్తున్నట్టు సమాచారం. అయితే ఫ్లిప్కార్ట్ లో మొదటగా ఐఫోన్ 13 ను 48,000 రూపాయలకు ప్రకటించింది.

ప్రస్తుతం 56,900 రూపాయలకు విక్రయిస్తోంది. అయితే ఆమెజాన్ ఐఫోన్ 12 మొదటగా 44,999 రూపాయలకు అందుబాటులో తీసుకోని వచ్చింది.కానీ ఎప్పుడూ మళ్లీ దాని ధర పెంచింది. ఎవరైతే ఈ సేల్స్ లో యాపిల్ ఐఫోన్ కొనుగోలు చేయని వారికి తక్కువ ధరకే ఫోన్లను అందుబాటులోకి తీసుకువస్తుంది. అలాగే యాపిల్ ఐఫోన్ లను దీవాలి సేల్స్ పై చూసేయండి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker