బదిలీల కౌన్సిలింగ్ షెడ్యూల్ నిలుపుదలమచిలీపట్నం కార్పొరేషన్: జిల్లాలోని పురపాలక సంఘాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన వెబ్ కౌన్సిలింగ్ కోసం విడుదల చేసిన షెడ్యూల్ ను నిలుపుదల చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తాహెరా సుల్తానా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది జూన్ లో మ్యానువల్ గా బదిలీలు జరిగాయని, తర్వాత వెబ్ కౌన్సిలింగ్ కు షెడ్యూల్ విడుదల కాగా హైకోర్టు ఆదేశాలతో నిలిపివేశారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker