Today Current Affairs 11-08-2022: ప్రశ్నలు మరియు సమాధానాలు

ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అధికమవడంతో ప్రపంచ దేశాలు వాతావరణ సమతుల్యాన్ని కాపాడడానికి దానికి తగ్గ చర్యలు తీసుకోవడానికి ముందుకు వస్తున్నాయి. ఈ చర్యలలో భాగంగా పలు యూరోప్ దేశాలు గ్యాస్ ఆధారిత కంపెనీలను వినియోగదారులను వినియోగం తగ్గించుకోవాలని సూచిస్తున్నాయి. ఈ దిశలో భాగంగా స్పెయిన్ ప్రధాని ఫెబ్రోస్ ఛాన్సెస్ ఆ దేశ పౌరులకు మరియు ఉద్యోగస్తులకు తాత్కాలికంగా టై ధరించకూడదని సూచించాడు. తాత్కాలికంగా ధరించకపోవడం వలన ఉష్ణోగ్రత తక్కువగా ఉండి వినియోగదారులు కూలర్లు ఇంధన పరికరాలు తక్కువగా వాడడం వల్ల వాతావరణ ఉష్ణోగ్రతలు తగ్గుతాయని తెలిపాడు. తాత్కాలికంగా ఈ విధానాన్ని అమలు చేద్దామని తమ దేశ పౌరులకు పిలుపునివ్వడం జరిగింది.

ఇప్పుడిప్పుడే ప్రపంచ క్రికెట్లో అడుగులు వేస్తున్న నేపాల్ జట్టు తమ జాతీయ జట్టుకు హెడ్ కోచ్ గా భారత మాజీ క్రికెటర్ మనోజ్ ప్రకారం నియమించుకుంది.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఇండియన్ విజన్ ప్లానింగ్ 2030 అనే ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం రావట్నున్న భవిష్యత్ తరాలలో భారతదేశ వార్షిక జనాభా వృద్ధిరేటు తగ్గుదల నమోదు చేస్తుందని తెలిపింది.

Welcome to your Current Affairs
Welcome to your Current Affairs

ఆ క్రమంగా 2026 తర్వాత దేశ జనాభా వార్షిక వృద్ధిరేటు ఒక శాతం కంటే తక్కువగా ఉంటుంది అని అంచనాలు వేసింది.

ఏపీ ప్రభుత్వం ఎంతోప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆరోగ్య శ్రీ పథకమును రాష్ట్ర ప్రజలకు అందరికీ వర్తింపజేసేలా పలు చర్యలు తీసుకుంటుంది. ఈ చర్యలలో భాగంగా పేద మధ్యతరగతి ప్రజలతోపాటు వివిధ నేరాలతో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను కూడా ఆరోగ్యశ్రీ ప్రబ్దారుల జాబితాలో చేర్చాలని నిర్ణయించింది. శిక్ష అనుభవిస్తూ వివిధ అనారోగ్య పరిస్థితులతో ఇబ్బంది పడుతున్నవారు ప్రైవేట్ ఆసుపత్రులలో సాధారణ ప్రజల మాదిరిగానే ఆరోగ్య శ్రీ పథకం ఉపయోగించుకోవచ్చని తద్వారా జైల్లో అనారోగ్య పరిస్థితుల కారణంగా మరణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది.

Welcome to your Current Affairs 11-08-2022

Welcome to your Current Affairs 11-08-2022

ఇటీవలఏ దేశం ఇంధన పొదుపు చర్యలలో భాగంగా ఉద్యోగులను తాత్కాలికంగా టై ధరించడం మానేయాలని సూచించింది?

2. నేపాల్ జట్టుకు హెడ్ కోచ్ గా నియమించబడిన భారత మాజీ క్రికెటర్ ఎవరు?

3. నూతనంగా నియమించబడిన నీతి అయోగ్ నూతన సీఈవో ఎవరు?

4. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇండియన్ విజన్ ప్లానింగ్ -2030 ప్రకారం ఏ సంవత్సరమునకు దేశ జనాభా వార్షిక వృద్ధిరేటు ఒకటికి దిగువకు వస్తుంది?

5.ఎన్నవ రాష్ట్రపతిగా ఇటీవల ద్రౌపతి ముర్ము ప్రమాణ స్వీకారం చేసింది?

6.ఇటీవల ఆర్బిఐ పెంచిన బేస్ పాయింట్ల ప్రకారం ప్రస్తుత రెపోరేట్ ఎంత?

7.ఏ రాష్ట్ర ప్రభుత్వం ఫ్రూట్స్ software ను ప్రారంభించింది?

8.భారత్ నార్దిక్ రెండవ సదస్సు ఎక్కడ నిర్వహించారు?

9.N.S.E సీఈవోగా నూతనంగా బాధ్యతలు చేపట్టినది ఎవరు?

10.ఏపీ ఆరోగ్య శ్రీ పథకంలోకి నూతనంగా ఎవరిని లబ్ధిదారులుగా ప్రభుత్వం ప్రకటించింది?

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker